Day November 17, 2026

సమసమాజ శ్రేయస్సుకు – భగవద్గీత

“తన సుఖదుఃఖాలను ఇతరుల సుఖదుఃఖాలతో పోల్చి, అందరినీ సమానంగా చూసేవాడే ఉత్తమ యోగి అని శ్రీకృష్ణుడు బోధించాడు.ఈ భావనను ఆచరిస్తే సమాజంలో అనేక సమస్యలు తగ్గుతాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, నిరుపేద విద్యార్థులకు విద్య అందించడం, వృద్ధులను ఆదరించడం, అనారోగ్యంతో బాధపడేవారికి సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనాలు. మతం మనిషిలో దయను పెంపొందించాలి కానీ…

బంధాల నుంచి బాధ్యతల వరకు … సోనియా అంతరంగం

“భారతదేశ రాజకీయ చరిత్రలోని అనేక దశలను ఒక కుటుంబ సభ్యురాలిగా, రాజకీయ నాయకురాలిగా ఆమె చూసిన కోణం నుంచి అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుంది.ప్రేమ కోసం ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చిన ఒక మహిళ.. చివరకు భారత రాజకీయాల గమనాన్ని ప్రభావితం చేసిన కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆమె జీవన…

పోలీసులు – దోపిడి దొంగలు 

M.S. Acharya's Editorial for Warangal Vani

“ఈనాటి పరిస్థితుల్లో ఆచార్య గారి సంపాదకీయాన్ని మరింత విస్తృతంగా చూడాలి. నేరాల స్వరూపం మారింది. సాంప్రదాయ దోపిడీలతో పాటు సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, వ్యవస్థీకృత నేరాలు పెరిగాయి. నేరాలను అరికట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ, బాధితుడికి న్యాయం అందించడం, నేరాన్ని వేగంగా పరిశోధించడం, నేరస్తులకు శిక్ష పడేలా చూడడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం వంటి ప్రాథమిక బాధ్యతలు పోలీసు…

రైల్వే క‌నెక్టివిటీని మెరుగుప‌ర‌చాలి

 – దూర ప్రాంతాల‌కు, పండుగ‌ల‌కు నూత‌న రైళ్లు ఏర్పాటు చేయాలి – రైల్వే జీఎంకు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ విన‌తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17: రాష్ట్ర ప్రజలు, భక్తులు, నిత్య ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్ట‌ర్‌ కె.లక్ష్మణ్ బీజేపీ బృందంతో కలిసి…

వెండి రేప‌ర్స్ కాదు.. అవి అల్యూమినియం ఫాయిల్స్‌

– హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ ఫాయిల్ దందా గుట్టురట్టు హైదరాబాద్, నవంబర్ 17: స్వీట్లు, పాన్‌లు, ఇతర ఆహార పదార్థాలపై అలంకరణ కోసం ఉపయోగించే వెండి రేపర్స్ స్థానంలో అల్యూమినియం రేకులను వినియోగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి భారీగా అల్యూమినియం రేపర్లు, ఫ్లేక్స్, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్,…

ఇంటర్ బోర్డును రద్దు చేస్తే ఊరుకోం..

తెలంగాణ విద్యను భ్రష్టుపట్టిస్తున్నారు  ఒంటెత్తు నిర్ణయాలను అంగీకరించేది లేదు.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు వొద్దు టీఆర్‌ఎస్ చీఫ్‌ కల్వకుంట్ల కవిత డ్రాప్‌ఔట్లకు పేదరికం, రవాణా సదుపాయాల లేమి ప్రధాన కారణాలు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ను ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్‌గా భావించొద్దు 50 ఏళ్ల విద్యావిధానంపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాలతో చర్చించాలి రౌండ్ టేబుల్‌లో విద్యావేత్తలు, విద్యార్థి…

కర్రెగుట్ట‌ల్లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

– 300కుపైగా బీజీఎల్ షెల్స్ స్వాధీనం ఇదే మొద‌టిసారి – భ‌ద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు చ‌ర్ల‌, ప్రజాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌లను స్వాధీనం చేసుకున్నాయి. పూజారి కాంకేర్ సమీపంలోని అడవుల్లో మూడు వేర్వేరు డంప్‌ల నుంచి 300కు…

ముధోల్‌లో బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు

– బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం చేకూరింది. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి ఆధ్వర్యంలో…

ప్రభుత్వ బీమా పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు

– కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా – 19న సిద్దిపేట సభలో దరఖాస్తు విడుదల – అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ…