దేశానికే ఆదర్శం తెలంగాణ గ్రేహౌండ్స్

– నక్సలిజం, ఉగ్రవాద నియంత్రణలో కీలక పాత్ర – గ్రేహౌండ్స్ లో షూటింగ్ హౌస్ ప్రారంభం – ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో ప్రథమ స్థానం సాధించాలి – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : రాష్ట్ర గ్రేహౌండ్స్ దేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తోందని డీజీపీ సి.వి.ఆనంద్ కొనియాడారు. నక్సలిజం,…








