Day November 14, 2026

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం

– అమెరికాలో నేషన్ వైడ్ గ్రౌండ్ స్టాప్’ – దేశవ్యాప్తంగా గంటలతరబడి నిలిచిపోయిన 11వేల‌ విమానాలు వాషింగ్ట‌న్‌, న‌వంబ‌ర్ 14 : అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 11,000 విమానాలు గంటల తరబడి నిలిచిపోయాయి. శుక్ర‌వారం(భారత కాలమానం ప్రకారం 14 తెల్లవారుజామున) ఫెడరల్ ఏవియేషన్…

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించింది మోదీ స‌ర్కారే

– దేశాన్ని అస్థిరపరిచేందుకు ‘యాంటీ-భారత్’ కుట్ర – హామీలు, డిక్లరేషన్ల అమలు పై రాహుల్ సమాధానం చెప్పాలి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14: హైద‌రాబాద్‌ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆడుతున్న రాజకీయ నాటకాలను, గిగ్ వర్కర్లపై ఆయన ఒలకబోస్తున్న దొంగ ప్రేమను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భు్య‌డు డాక్ట‌ర్…

రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ ఐఏఎస్‌కు గాయాలు

– రాజీవ్ హ‌నుమంతుకు ఫోన్‌లో మంత్రి పొంగులేటి పరామర్శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రాజీవ్ హనుమంతును రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

ప్ర‌జ‌లు క‌రువుతో అల్లాడుతుంటే స‌మ్మిట్‌లా?

 – దేశ వ్య‌తిరేక శ‌క్తుల‌తో అంట‌కాగ‌డ‌మే మీ ప‌నా? – రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈట‌ల ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : ప్రజలు, రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే ఆదుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ‘భారత్ సమ్మిట్’ పేరిట దేశ వ్యతిరేక శక్తులను, ప్రజాస్వామ్యం లేని రాచరిక దేశాల ప్రతినిధులను…

భారత్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్

 -స్టేజీ మధ్యలో వెళ్లిపోవడమే దీనికి నిదర్శనం – విదేశాల ముందు దేశాన్ని కించపరచడం దేశద్రోహమే – ప్రజాస్వామ్యం గురించే మాట్లాడే నైతికత రాహుల్‌కు లేదు – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఫైర్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ పూర్తిగా అట్టర్ ఫ్లాప్…

నిజమైన ఫాసిస్ట్ పార్టీ కాంగ్రెస్సే

– ఎమర్జెన్సీ చీకటి రోజులను దేశం ఇంకా మరచిపోలేదు – వంద ఎన్నికల్లో ఓటమితో ‘డిఫీట్ సెంచరీ’ చేసిన రాహుల్ – హైదరాబాద్లో జరిగింది పక్కా భారత వ్యతిరేక సమ్మిట్ – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: దేశ చరిత్రలో అసలైన ఫాసిస్ట్, నియంతృత్వ పార్టీ…

నెహ్రూ దృక్పథమే నవభారత నిర్మాణానికి స‌రైన‌ది

– నెహ్రూ భావజాల ప్రచారానికి ప్రభుత్వ మద్దతు – మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత నెహ్రూదే – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: ‎భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలు, దార్శనికత, శాస్త్రీయ దృక్పథం నవభారత నిర్మాణానికి బలమైన పునాదులని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి…

నిలదీస్తారా.. లేక తలవంచి తిరిగొస్తారా?

– ప్రధాని మోదీని నిలదీసి స్పష్టమైన హామీలు తేవాలి – సమ్మక్క సారక్క డీపీఆర్‌ను వెనక్కి పంపడంతో రాష్ట్రానికి అన్యాయం – పోలవరం నుండి అనుసంధానం మొదలు పెడితే స‌హించం – నీటి హక్కులను తాకట్టు పెడితే ప్రజా ఉద్యమం తప్పదు – బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత‌ హరీష్ రావు హెచ్చ‌రిక‌ -సీఎం రేవంత్,…

ప్రజాస్వామ్య పరిరక్షణకే నేటి పోరాటం

– నెహ్రూ దార్శనికతతోనే దేశం పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది – రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది – సీఎం రేవంత్ రెడ్డి పిలుపు -హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన రెండు రోజుల ‘భారత్ సమ్మిట్’ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి, నియంతృత్వ ధోరణులకు మధ్యే ప్రధానంగా…