Day November 13, 2026

సామాన్యుడికి ద్రవ్యోల్బణ సెగ!

దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం మళ్లీ సవాలు విసురుతున్నది . సెప్టెంబర్ నెలలో 5.54 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, అక్టోబర్ నాటికి 6.09 శాతానికి చేరడం ఆందోళన కలిగించే అంశం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిర్దేశించుకున్న 6 శాతం గరిష్ట సహన పరిమితిని ఇటీవలి కాలంలో ఇది తొలిసారిగా దాటింది. నిత్యావసర వస్తువుల…

జాతీయ చైతన్యానికి ప్రతీక నెహ్రూ!

“ఈ వ్యాసంలో, చాచా నెహ్రూ దేశాన్ని ఎలా నిర్మించారో, దానికి ఎలా రూపునిచ్చారో, ఆహారం, వెలుగు, సార్వభౌమాధికారం, శాస్త్రీయ దృక్పథం, ఆరోగ్యం మరియు మరెన్నో విషయాలను ఎలా అందించారో మనం చర్చిద్దాం. ఆ తర్వాత, జవహర్‌లాల్ నెహ్రూ నిర్మించిన భారతదేశాన్ని ప్రస్తుత నరేంద్రమోదీ పాలనలో అంచెలంచెలుగా తిరోగమన పథంలోకి ఎలా తీసుకెళుతున్నారో మనం చర్చిద్దాం. చాచా…

నా ఫోన్ ట్యాప్ చేశారు..

– మోదీ నాతో ముఖాముఖి చర్చకు రావాలి – టెలిప్రాంప్టర్ తెచ్చుకున్నా పర్వాలేదు – మీకు నచ్చిన జడ్జీని పెట్టుకుని డిబేట్ కు రావాలి – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూదిల్లీ, నవంబర్ 13: తన ఫోన్ ట్యాప్ అయినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తనపై నిఘా ఉన్న విషయం ప్రధాని…

గీత‌ మత గ్రంథం కాదు.. సమగ్ర జీవన శాస్త్రం

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : భగవద్గీత ఏ ఒక్క మతానికో పరిమితమైన గ్రంథం కాదని, అది భారతీయ జీవన విధానాన్ని ఆవిష్కరించే సమగ్ర జీవన శాస్త్రమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో ప్రముఖ వైద్యుడు డాక్టర్…

16న బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ స్పాన్సర్డ్ సీట్లకు కౌన్సెలింగ్

16న బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ స్పాన్సర్డ్ సీట్ల కౌన్సెలింగ్ – ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారందరూ ఉదయం 9.30 వరకు హాజరు కావాలి – విద్యా సంస్థ‌ల సొసైటీ కార్యదర్శి సైదులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా ప్రొఫెసర్…

బాలల హక్కులు, రక్షణపై రేపు ప్రత్యేక గ్రామ సభలు

– బాల్య వివాహాల రహిత పంచాయతీలుగా తీర్మానించాలి – స‌ర్పంచ్ లు, కార్య‌ద‌ర్శుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ లో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శ‌నివారం ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్‌ దనసరి అనసూయ సీతక్క…

బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాం

– సీఎం రేవంత్ రెడ్డి – నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : నవభారత నిర్మాత, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈనెల‌14న జరుపుకునే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని…

రాహుల్ పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణకే

– భారత్ సమ్మిట్‌ను వ్యతిరేకించేవారు ప్రగతిశీల భావాలకు వ్యతిరేకులే – సాధారణ ప్రజలకు మేలు చేసే సంస్కరణలు, విధానాలే మా లక్ష్యం ‎హెచ్ఐసీసీ వద్ద మీడియాతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13: భారత్ సమ్మిట్‌ను వ్యతిరేకించేవారు ప్రజాస్వామ్య, ప్రగతిశీల భావాలకు విరుద్ధంగా ఉన్నవారేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.…

15న ప్ర‌ధానితో సీఎం రేవంత్ భేటీ!

– క‌రువు సాయం కోర‌నున్న రాష్ట్ర ప్ర‌భుత్వం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర ఆర్థిక సాయం కోరనున్నది. ఈమేర‌కు ఈనెల‌ 15న దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, నీటిపారుద‌ల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లు భేటీ కానున్నారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు,…