Day November 13, 2026

విద్యార్థుల సంక్షేమంలో నిర్ల‌క్ష్యాన్ని స‌హించం

– గురుకుల విద్యార్థులకు సరుకులు, కిట్ల సరఫరాలో జాప్యంపై మంత్రి అసంతృప్తి – నిర్ణీత గడువులోగా సరఫరా పూర్తి కాకుంటే కఠిన చర్యలు – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ఆదేశాలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలకు, అలాగే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు,…

రేపటినుంచే గిగ్ వర్కర్స్ చట్టం అమలు

– రాహుల్ గాంధీ చేతుల మీదుగా శ్రీకారం – తెలంగాణ లెక్కల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ లేరు – ఒకరు వినర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రతిష్ట తగ్గదు – డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ ~అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,…

భూగర్భ జలాల పరిరక్షణకు కార్యాచరణ

– యాసంగికి ముందే జల లభ్యతపై శాస్త్రీయ అంచనా – నీటిపారుద‌ల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి – వాటర్‌షెడ్‌ల వారీగా నీటి లెక్కలు తేల్చాల‌న్న‌ ప్రొఫెసర్‌ వీరేంద్ర హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 13 : ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో రానున్న నెలల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని…

కుటుంబానికి బీమా .. తొలి రాష్ట్రం మ‌న‌దే

– ఈనెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రారంభం – కుటుంబంలో ఉపాధి పొందే ఒక వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : ‎‎రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా దేశంలోనే ఈ…

హౌసింగ్ కార్పొరేషన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్లు

– అవినీతి రహిత పాలన దిశగా కీలక ముందడుగు – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 13 : పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరుస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నందుకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఒ సర్టిఫికెట్లు లభించాయి. ఈ సర్టిఫికెట్లను రెవెన్యూ, గృహ…

ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ కవిత్వం

– కాళోజీ గొప్ప ప్రజా కవి – ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవడమే నిజమైన నివాళి – స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన కృషి నేటికీ స్ఫూర్తిదాయకం – కాళోజీ జూనియర్ లేడీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు భవాని నల్గొండ, ప్రజాతంత్ర, నవంబర్ 13: ప్రజాకవి కాళోజీ నారాయణరావు  ప్రజల కష్టాలను, కన్నీళ్లను,…

నిరుద్యోగులపై పోలీసుల దాడులప్పుడు ఎక్కడున్నారు?

– లగచర్లలో గిరిజన మహిళలను అవమానించినప్పుడు మీకు పట్టింపులేదు -హెచ్‌సీయూ భూముల్లో చెట్లను నరికినా మీకు కనబడలేదు –కేబీఆర్ పార్కును నాశనం చేస్తుంటే నోరు మెదపలేదు –రాహుల్ ను ప్రశ్నించిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ విద్యార్థులను పోలీసులతో…

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు

– భూములు అమ్మడమే పనిగా పెట్టుకున్న రేవంత్ – వచ్చేది మా ప్రభుత్వమే – వేలంలో భూములు ఎవరు కొన్నా వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు – హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములూ అమ్ముతున్నారు – ఎల్నినో కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరం – మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,…

ఈ ప్రభుత్వం సామాజిక న్యాయ ఛాంపియన్

– అన్ని వ‌ర్గాల‌కు స‌మానావ‌కాశాల‌ క‌ల్ప‌న‌తోనే సామాజిక న్యాయం – పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : సమాజంలోని అన్ని వర్గాలకు సమానావకాశాలు, గౌరవం, ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం సిద్ధాంతం కాదని, తరతరాలుగా వివక్షకు…