Day November 13, 2026

రబీ సాగు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 13: రాష్ట్రంలో రబీ పంటల సాగు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించి ప్రతి జిల్లాలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అనువైన పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి సీనియర్ అధికారులతో కలిసి…

ఆటో రిక్షా కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు

– ఆటో నగర్ కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం – మొదటి దశలో  రెండు వేల కుటుంబాలకు సొంతింటి కల సాకారం – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటో రిక్షా కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం…

భ‌విష్య‌త్తు అవసరాల కోస‌మే ఫ్యూచర్ సిటీ

– పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కొనేలా సుస్థిరాభివృద్ధికి పెద్దపీట – ‘ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్’పై చర్చాగోష్ఠిలో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13: భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న…

రాహుల్‌కు ప్ర‌చారం అవసరం లేదు

– ఆయ‌న రాజ్యాంగ‌బ‌ద్ధ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో ఉన్నారు – ఆయ‌న‌ను స‌మ్మిట్‌కు ఆహ్వానిస్తే బీజేపీ నాయ‌కుల‌కు అక్క‌సు – మీడియాతో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ప్రచారం కల్పించనవసరం లేదు.. ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు అని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ…

‘స‌మ్మిట్‌’లో ఫొటో ఎగ్జిబిష‌న్ ప్రారంభం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ – 2026లో భాగంగా భారత్‌కు వివిధ దేశాలతో ఉన్న చారిత్రక సంబంధాలు, గతంలో భారత ప్రధానులు ఇతర దేశాలతో నెలకొల్పిన స్నేహపూర్వక సంబంధాలు, దౌత్యపరమైన అనుబంధాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం…