ఎన్నికల కమిషనర్లకు సంపూర్ణ రక్షణపై పిల్

– ప్రభుత్వ స్పందన కోసం నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు దిల్లీ, నవంబర్ 4 : ఎన్నికల కమిషనర్ల విధులకు సంబంధించి జీవితకాలం కల్పించిన సంపూర్ణ రక్షణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాంగబద్ధతను…








