Day November 4, 2026

‘స‌ర్’పై రేపు బెంగళూరులో ఇండి కూటమి నిరసన

– వోటర్ల తిరిగి నమోదుపై ఈసీ వివరణకు సుప్రీంకోర్టులో అభ్యంతరం – ఈనెల 19న ఫారం-6పై విచారణ – దిల్లీలో 47.56 లక్షల నమోదులపై ప్రశ్నలు – హైదరాబాద్లో వోటర్ల తొలగింపుపై పౌరసంఘాల ఆరోపణలు – సీఈసీ రాజీనామా డిమాండ్ తో జిల్లాల్లో నిరసనలు దిల్లీ, బెంగళూరు, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త, నవంబర్ 4: ప్రధాన…

విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపునకు ఆమోదం

– ఉప ముఖ్యమంత్రి భట్టికి టీజీపీఈజేఏసీ కృతజ్ఞతలు – జూలై నుంచి 2.543 శాతం అమలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : విద్యుత్ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) పెంపునకు ఆమోదం తెలపడంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకుల బృందం…

తెలంగాణ గడ్డ మీద పచ్చి అబద్ధాల తెంపరితనం

“అబద్ధ కథనాల ద్వారా లేత మనసులలో విషబీజాలు నాటే శాఖలూ సరస్వతీ శిశుమందిర్ లూ నడపడం సంఘ్ పరివార్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆ కళలో నిష్ణాతులు గనుకనే దశాబ్దాల పాటు ఆ కృషి చేసి, దాని ద్వారా అధికారానికి వచ్చి, ఆ తర్వాత చేతికి అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని, దేశవ్యాప్త…

కొడంగల్‌లో 7 నుంచి మెగా రైతు మేలా

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం – శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సమావేశాలు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతోపాటు వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించే లక్ష్యంతో…

ఆదిలాబాద్ రైతు గర్జన విజయవంతం

– జిల్లా నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు – ఉత్సాహంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి : కేటీఆర్ – కేటీఆర్‌ను కలిసిన జోగు రామన్న, జిల్లా నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమం విజయవంతం కావడంతో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ఆదిలాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ఎస్సై రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇటీవల జరిగిన యువతి ఆత్మహత్య కేసులో నిందితులను తప్పించడానికి లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారులు ఏసీబీని ఆశ్రయించారు. బుధ వారం గ్రామ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సెంటరింగ్ బాక్స్ కింద రూ.40…

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి నలమాస కృష్ణ?

– తెరపైకి ఊహించని అభ్యర్థి – రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ – కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రకటనలు, కొత్త రాజకీయ సమీకరణలు ఎన్నికల పోటీని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.…

శాసన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి మృతి విచారకరం

– సీఎం రేవంత్ నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ డాక్టర్ చక్రపాణి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించిన అనంతరం తొలి చైర్మన్‌గా డాక్టర్ చక్రపాణి ఎంతో నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. పార్లమెంటరీ…

‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుక’

– లబ్దిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలి – రాష్ట్రంలో 2,21,500 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి – 4 కార్పొరేషన్లలో హైదరాబాద్ తరహా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం – రెవెన్యూ, హౌసింగ్, శాఖ మంత్రి పొంగులేటి మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంతవరకు 2,21,500 ఇళ్లలో గృహ ప్రవేశాలు…