ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి

– భౌతిక కాయానికి మంత్రి పొన్నం నివాళి – ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి ఆర్థిక సాయం – ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : చిల్లర వివాదంలో గత నెల 25న నడుస్తున్న బస్సు నుంచి ప్రయాణికురాలు తోసేయడంతో బస్సు కింద పడి తీవ్ర గాయాలతో పది…
