Day November 3, 2026

జీహెచ్‌ఎంసీ ఏడీ యాదగిరిరావు నివాసంపై ఏసీబీ దాడులు

మేడ్చల్/ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 3: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరిరావు నివాసంతోపాటు ఇత‌ర‌ పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ‌(ఏసీబీ) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో ఉన్న ఆయన నివాసంతోపాటు సూర్యాపేటలోని ఇతర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ…

వచ్చే బోనాల నాటికి ఇందిరమ్మ టవర్స్ పూర్తి

– ఇందిరమ్మ ఇండ్లకు మరిన్ని భూములను గుర్తిస్తున్నాం – హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం – ఈ-లాటరీతో నాలుగు నియోజకవర్గాల్లో 1920 ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక – 14 నియోజకవర్గాల్లో ఖాళీల భర్తీకి రేపు మరోసారి లాటరీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : హైదరాబాద్‌లో సొంత ఇల్లు నిర్మించుకోడానికి భూములు కలిగి ఉన్న అర్హులైన…

బీజేపీవి పగటి కలలే

– అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొంగులేటి – ‘సర్‌’ పేరిట 13 కోట్ల వోట్లు తొలగించారని విమర్శ – కాళేశ్వరం అక్రమాలపై ఫిర్యాదు చేసి ఏడాదవుతున్నా చర్యలు కరువు – బీజేపీ, బీఆర్‌ఎస్ దొందూ దొందే ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 3 : రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పాగా వేస్తుందని కేంద్ర…

సమగ్ర సేద్యంతో నిత్య ఆదాయం

– ప్రకృతి వ్యవసాయ రైతు నవీన్ విజయగాథ స్ఫూర్తిదాయకం – మురసు తుఫాను నేపథ్యంలో పంట కోతలను వాయిదా వేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: పంటల వైవిధ్యంతోపాటు పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను సమీకృతం చేసుకుని సాగు చేపట్టాలని,…

వోటుపై వేటు సహించం

– ప్రక్షాళన పేరుతో అర్హుల పేర్లు తొలగిస్తే హక్కుల హననమే – ఎన్నికల ప్రక్రియపై సందేహాలకు ఆధారాలతో సమాధానమివ్వాలి – వోటు హక్కు పరిరక్షణకు రాహుల్ పోరాటం దేశానికి దిక్సూచి – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : ప్రజల వోటు హక్కుకు గండి కొట్టే చర్యలను ఎట్టి…

టెలీమెడిసిన్ సేవలు విస్తరించాలి

– ఆదివాసి గిరిజన యువతకు స్థానికంగానే ప్రాథమిక వైద్య శిక్షణ – ఎయిమ్స్ బీబీనగర్ బృందానికి మంత్రి సీతక్క అభినందనలు బీబీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ సిబ్బంది ములుగు వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్ర శాసన మండలి ప్రాంగణాన్ని మంగళవారం సందర్శించి అక్కడ ప్రతిపాదించిన అభివృద్ధి, సుందరీకరణ పనుల ప్రణాళికలపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో పర్యావరణహిత, సుస్థిర…

పౌరుల తాగునీటి నాణ్యత పై ఏదీ భరోసా?

ఇటీవల వెలువడిన కేంద్ర భూగర్భజల మండలి–2026 నివేదిక తెలంగాణలోని భూగర్భ జలాల నాణ్యతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నది . రాబోయే కాలంలో నీటి పొదుపుపై ఆంక్షలు ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం, అదే సమయంలో ప్రజలు తాగే నీటి నాణ్యతకు ఎలాంటి భరోసా ఇస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే ఒకవైపు నీటి కొరత…

మళ్లీ కరువు కోరలల్లో తెలంగాణ!

“ముఖ్యంగా 2002–03 కరువు అసాధారణ తీవ్రతను సంతరించుకుంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని సాగునీటి వ్యవస్థలపై నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, 2002–03లో తెలంగాణ ప్రాంతపు వర్షపాతం దీర్ఘకాల సగటులో కేవలం 67 శాతానికి పరిమితమైంది. ఆ కాలం నాటి వర్షాభావ తీవ్రత తెలంగాణలో 1972 తరువాత కనిపించని స్థాయిలో ఉందని అధ్యయనం పేర్కొంది. సాగునీటి…