Day November 3, 2026

కొకైన్ అక్రమ రవాణా నెట్ వర్క్ గుట్టురట్టు

– రూ. 2 కోట్ల ఆస్తుల జప్తునకు పోలీసుల చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో భారీగా సాగుతున్న కొకైన్ అక్రమ రవాణా నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు. విలాసవంతమైన ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. ఈ…

బంధాలు బలహీనమవుతున్నాయా?

“జీవితంలో ఎంత సంపాదించినా, ఎంతటి పదవులు అధిరోహించినా, ఎంతమంది పరిచయస్తులు ఉన్నా, ఆపద సమయంలో ఆత్మీయంగా పలకరించే నలుగురు లేకపోతే ఆ జీవితం అసంపూర్ణమే. సంపద ఉన్నా సంతోషం లేకపోవడం, పెద్ద ఇల్లు ఉన్నా ఆప్యాయతలు లేకపోవడం, వందలాది పరిచయాలు ఉన్నా మనసు విప్పి మాట్లాడుకునే వ్యక్తి లేకపోవడం నేటి సమాజంలో కనిపిస్తున్న వాస్తవిక పరిస్థితులు..”…

‘సమ్మిట్’ ప్రచారాలను విస్తృతం చేయాలి

– సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన…

నిర్మల్ గడ్డ.. కాషాయ అడ్డా

– కాంగ్రెస్, ఇండి కూటమిపై కేంద్ర మంత్రి బండి నిప్పులు – నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర నిర్మల్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్ర బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…

వీబీజీ రామ్‌జీలో ఆల్‌టైమ్ రికార్డు

– ఒకే రోజు ఐదు లక్షలకుపైగా కూలీలకు ఉపాధి – ఉపాధి హామీ చరిత్రలో ఇదే తొలిసారి – ఇదే స్ఫూర్తితో మరిన్ని పని దినాలు కల్పించాలి : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : వీబీజీ రామ్‌జీ పథకం అమలులో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈనెల 3న(మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా ఐదు…

కుటుంబ గాలిలో కొట్టుకుపోతున్న సిద్ధాంతాలు

Ideals Lost in Family Politics

“కాలం మారుతుంది. కొత్త నాయకత్వం రావడం సహజం. యువతకు అవకాశాలు కల్పించడం కూడా అవసరం. కానీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వేరు; రాజకీయ వారసత్వాన్ని ముందుగానే ఖరారు చేయడం వేరు. ఈ రెండింటి మధ్య తేడాను ప్రజాస్వామ్య పార్టీలు గుర్తించాలి.2026 ఏప్రిల్‌లో నారా లోకేశ్‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఈ చర్చకు…

‘డిస్మిస్డ్‌’ కేసుల పునఃపరిశీలనకు దరఖాస్తుల ఆహ్వానం

– సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : సింగరేణి సంస్థలో 2023 నుంచి 2025 మధ్య కాలంలో విధులకు గైర్హాజరు కారణంగా తొలగింపునకు గురైన ఉద్యోగుల కేసులను పునఃపరిశీలించాలని యాజమాన్యం నిర్ణయించింది. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 1.1.2023 నుంచి 31.12.2025 మధ్య కాలంలో గైర్హాజరు…

రైతులు అల్లాడుతుంటే దిల్లీలో నాటకాలా?

– నిర్మల్ మహా పాదయాత్రలో రేవంత్‌పై బీజేపీ చీఫ్ రామచందర్ ఫైర్ నిర్మల్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం చేపట్టిన మహా పాదయాత్ర అశేష జనవాహిని మధ్య అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమై విజయవంతంగా ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు…

ఒకరి గుప్పిట్లో ఉండే ప్రధాని దేశానికి ప్రమాదకరం!

“భారత చమురు దిగుమతులలో రష్యా ముడి చమురు వాటా గత ఏడాది డిసెంబరులో రెండేళ్లలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది, అయినా ఆశ్చర్యంగా …భారతదేశ సార్వభౌమత్వంపై ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రత్యక్ష బెదిరింపుపై దామోదర్‌దాస్ మోదీ ఏమీ మాట్లాడలేదు.అంతేకాదు, 2026 మే నెలలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం మొదలైనప్పుడు—ఒకవైపు మితవాద మూకలు పాకిస్థాన్‌ను నాశనం చేయాలని రెచ్చిపోతుండగా,…