Day November 3, 2026

భూ భారతితోనూ మారని రైతుల తలరాతలు!

– పట్టాదారు పాస్  పుస్తకాల కోసం రైతుల ఎదురుచూపులు – జిల్లా కేంద్రాల్లో ‘ప్రజావాణి’ చుట్టూ దరఖాస్తులతో ప్రదక్షిణలు – ముద్రణ బకాయిల నెపంతో ఆలస్యం – గత ప్రభుత్వంలో 1.6 లక్షల దరఖాస్తులు పెండింగ్ ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, నవంబర్ 3 : రాష్ట్రంలో ఏ చర్చ జరిగినా అది ఇభూముల చుట్టూనే…

కేయూ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం

Sarotham Reddy

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు 19లోపు కేయూకు సీఎం పట్టభద్రుల ఎమ్మెల్సీగా సర్వోత్తం రెడ్డిని గెలిపించండి కేయూలో ఉద్యోగులు, విద్యార్థుల మేధావులతో ఆత్మీయ సమావేశం కాళోజి జంక్షన్ /హనుమకొండ, న‌వంబ‌ర్ 3 :  కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంద‌ని, విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులు, మౌలిక…

రేవంత్ నిర్లక్ష్యంతోనే కరువు

– గోదావరిలో నీళ్లున్నా చేలు ఎడారులు – ఇది పాలకులు తెచ్చిన కరువు – కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టారు – గోదావరి జలాలను మళ్లిస్తేనే సదాశివుడికి నిజమైన నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3:  రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి

– ఇండియన్ సెయిలర్ దుర్మరణం న్యూదిల్లీ, నవంబర్ 3 : ఒమన్ తీరంలో భారత్ కు చెందిన నౌక ‘ఎంఎస్వి అల్ జుసుఫీ’ పై దాడి జరిగింది. నౌకపై గుర్తు తెలియని వైమానిక వస్తువు (డ్రోన్/వస్తువు) దూసుకు వ‌చ్చింది. ఈ ఘటనలో నౌకలోని ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్…

నగరంలో వొచ్చే మూడు రోజలు వానలు

– వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని కంపెనీలకు పోలీసుల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : హైదరాబాద్ లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కంపెనీలు రాబోయే మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని పోలీసులు సూచించారు. నగరంలో…

సంధ్యాసమయంలో సామాజిక భద్రత ఏదీ?

నవంబర్ 2న వెలువడిన ప్రభుత్వ గణాంకాల విశ్లేషణ సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు, పెరుగుతున్న వృద్ధాప్య సమస్యలకు అద్దం పడుతున్నది . 2021 నుండి 2026 ఆగస్టు వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం’ కింద ఏకంగా 8,594 ఫిర్యాదులు నమోదు కావడం తీవ్రంగా ఆలోచింపజేసే అంశం. వీటిలో దాదాపు 3,100 ఫిర్యాదులు…

బతికి ఉన్నా మృతులుగా.. ఇంట్లో ఉన్నా ఆచూకీ లేని వారిగా…

– ఎస్‌ఐఆర్‌లో అర్హుల వోట్ల తొలగింపు – తెలంగాణ వోటర్‌ రైట్స్‌ ఫోరం ఆరోపణ – ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో సామాజిక తనిఖీ వివరాల వెల్లడి – అమిత్‌ షా వ్యాఖ్యలపై పరకాల ప్రభాకర్‌ తీవ్ర అభ్యంతరం – ప్రస్తుత ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా ఉపసంహరించాలని జ్యూరీ సభ్యుల డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ఏళ్ల…

కేసీఆర్ కలల ప్రాజెక్టుపై సర్కార్ కుట్రలు !

“గతంలో దెబ్బతిన్న ప్రాజెక్టులోని బ్యారేజ్ మరమ్మత్తులు చేయకపోవడం, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటి ఎత్తిపోతల ప్రతిష్టంభన, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు సమీపంలో బ్లాస్టింగ్ ఆరోపణలు ఇవన్నీ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రజల్లో ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 3 ఫిల్లర్లు కృంగడంపై…

తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో నిరంతర చర్చలు

– ముంపు భూముల పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి – పరిహారం చెలింపునకు ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్  హైదరాబాద్, ప్రజాతంత్ర : తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్ర‌భుత్వంతో నిరంతరం సంప్రదింపులు జర పాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నీటిపారుదల జాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి…