Day October 30, 2026

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

– 5న సింగరేణి దీపావళి బోనస్ చెల్లింపు – దీపావళి శుభాకాంక్షలతో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి – ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చెల్లింపు – దాదాపు 38 వేల మంది కార్మికులకు అందనున్న బోనస్ సింగరేణి భవన్, ప్రజాతంత్ర, అక్టోబరు 30 : ఇటీవలే లాభాల వాటా బోనస్ (దసరా బోనస్)ను అందుకున్న…

కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలి

– ఈజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు డిమాండ్ చేశారు. అధ్యాపకులను విలీనం లేదా క్రమబద్ధీకరించే వరకు ఉద్యోగ భద్రతతో కూడిన 7వ పీఆర్సీ,…

విద్యుత్ ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపు

– విద్యుత్తు సంస్థల సీఎండీలను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి  – 19.272 నుంచి 21.815 శాతానికి పెంపు.. జూలై 1 నుంచి వర్తింపు – 71,360 మందికి ప్రయోజనం.. నెలకు రూ.14.63 కోట్ల అదనపు భారం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం…

ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్

– నగరాభివృద్ధికి రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణ – మూసీ పునరుజ్జీవం, ఆరఆరఆర్, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్‌కు కొత్త రూపు – రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్ర ప్రగతిలో భాగస్వామి కావాలి – నారెడ్కో ప్రాపర్టీ షోలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని అభివృద్ధి…

 ‘కొండా’ క్షమాపణ

-కేటీఆర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పిన సురేఖ – కేసు ఉపసంహరణపై ఉత్కంఠ.. – పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ – కాంగ్రెస్ లో  కొనసాగుతారా.. బీఆర్ఎస్ గూటికి చేరుతారా? (మండువ రవీందర్‌రావు) రాష్ట్ర దేవాదాయశాఖ మాజీ మంత్రి కొండా సురేఖ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్ ‌కల్వకుంట్ల తారకరామారావుకు క్షమాపణ చెప్పటం తెలంగాణ రాజకీయాల్లో…

సీఈసీపై ప్రజా అభిశంసన రేప‌టికి వాయిదా

– దిల్లీలో వర్షం కారణం – శనివారం ఖర్గే నివాసంలో కార్యక్రమం – నవంబర్ 1న దిల్లీ చలో యథాతథం – మీరాకుమార్ అధ్యక్షతన ప్రతీకాత్మక విచారణ – కేంద్రం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది – విపక్షాల ఆరోపణ దిల్లీ, ప్రజాతంత్ర | అక్టోబర్ 30: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని…

జర్మనీతో బంధం మరింత బలోపేతం కావాలి

– అంతర్జాతీయ పెట్టుబడులు, పర్యాటకం, సాంకేతిక రంగాల్లో అపార అవకాశాలు – జర్మన్ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో  మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, క్టోబర్ 30: భారత్, జర్మనీ దేశాల మధ్య గత 75 ఏళ్లుగా కొనసాగుతున్న మైత్రీ బంధం భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి…

నేరరహిత వరంగల్‌ నిర్మాణమే లక్ష్యం

– డ్రగ్స్‌పై ఉక్కుపాదం – మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత తనిఖీలు  – 107 మందికి పరీక్షలు, 29 మందికి పాజిటివ్‌ సుబేదారి, ప్రజాతంత్ర అక్టోబర్, 30 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నేరరహిత…

విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష సేవలు

Dr Rohini Rondla ASTC Membership

డాక్టర్ రోహిణికి ఏఎస్ టీసీ లైఫ్ మెంబర్ అవార్డు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 30 : విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష సేవలందిస్తున్న విద్యా జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీజేఐటీ) హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగం కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రోహిణి రొండ్ల ప్రతిష్ఠాత్మక అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్…