Day October 30, 2026

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేని పోరాటం

– కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు.. – సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వరుస విజయాలు – రెవెన్యూ యంత్రాంగానికి మంత్రి పొంగులేటి అభినందనలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  అక్టోబర్ 30 : ప్రభుత్వ భూముల పరిరక్షణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాజీ లేని వైఖరితో ముందుకు సాగుతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల…

సమ్మిళిత అభివృద్ధి, సుస్థిరతతోనే లక్ష్య సాధన

– 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్‌ 30ః రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ప్రతిభ, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి…

ప్రభుత్వం మరో మానవీయ నిర్ణయం

– ఇక అన్ని సామాజిక భద్రతా పింఛన్లలోనూ ఇన్‌స్టంట్ పెన్షన్ సదుపాయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్‌ 30ః సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక మానవీయ నిర్ణయం తీసుకుంది. పింఛన్‌దారులైన భర్తలు మరణించిన సందర్భాల్లో వారి భార్యలకు తక్షణమే సామాజిక భద్రతా పింఛన్ మంజూరు చేసే ‘ఇన్‌స్టంట్ పెన్షన్’ సదుపాయాన్ని మరిన్ని…

ప్రజాస్వామ్య వ్యవస్థలను అవహేళన చేయడమే వారి నైజం

– మాక్ పార్లమెంట్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు  – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపాటు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్‌ 30ః  కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమే పనిగా పెట్టుకుందని, ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను ‘మాక్ పార్లమెంట్’ పేరిట హేళన చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్…

సెక్రటేరియట్‌లో ఆక్టోపస్ మాక్ డ్రిల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో ఆక్టోపస్ ఎకో స్వాట్ టీం ఎస్‌వోసీ/డీఎస్పీ బి.మరియదాసు నాయకత్వంలో వివిధ శాఖల సమన్వయంతో సచివాలయంలో శుక్రవారం ఆపరేషనల్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ పోలీస్, అగ్నిమాపక శాఖ, సీఎస్‌జీ , తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్), ట్రాఫిక్ పోలీస్,…

గ్లోబల్ ఐటీ & ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్

– పోచారంలో రూ.600 కోట్లతో ఇన్ఫోసిస్ నూతన డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక కేంద్రంగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి…

ఇంద్రవెల్లి పాపం కాంగ్రెస్ దే

– పంట వేయొద్దన్న‌ సీఎం అధికారంలో వుండొద్దు – జిల్లాలో ఒక్క ఎకరానికీ నీరివ్వని బీఆర్ఎస్ – చనఖా–కొరటా ప్రాజెక్టులో భారీ అవినీతి – సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తున్నాం – రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీసీలనే నిలబెట్టాం – ఆదిలాబాద్ పొంచజన్య సభలో కవిత ఆదిలాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తెలంగాణ రక్షణ సేన పార్టీకి…

పర్యావరణ కోసం శాస్త్రాల సమన్వయం అవసరం 

– డాక్ట‌ర్‌ చంద్రశేఖర్కా, కతీయ విశ్వవిద్యాలయం కాళోజి జంక్షన్, హనుమకొండ, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : భూగ్రహ శ్రేయస్సు, మానవాళి మనుగడ కోసం అన్ని శాస్త్రాల మధ్య సమన్వయం, అంతరశాఖ పరిశోధనలు, పరస్పర చర్చలు అవసరమని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పూర్వ డైరెక్టర్…

నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

– విద్యార్థులకు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఉద్బోధ – కిట్స్‌లో ‘సమ్‌శోధిని-26’ జాతీయ సాంకేతిక సింపోజియం ప్రారంభం హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : విద్యార్థులు ఆత్మగౌరవాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ కిట్స్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐఎస్‌టీఈ) కిట్స్ స్టూడెంట్ చాప్టర్, టెక్నికల్…