Day October 30, 2026

మియాపూర్ భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

-నాడు కేసీఆర్ దృఢనిశ్చయంతో వ్యవహరించారు – అన్ని వివరాలు సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా వున్నాయి – సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ఈకేసు వాదించారు – ఈ భూములను తెగనమ్మే కుట్రకు తెర లేపారు – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్30: బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన విలువైన ప్రభుత్వ భూమిని..…

బియ్యం ధరలు పెంచితే సహించేదిలేదు

– అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు – బీపీటీ బియ్యం కిలో రూ.66కు మించకుండా చర్యలు – ఐదు శాఖల సమన్వయంతో ముమ్మర దాడులు – ఇప్పటికే 12 కేసులు – సరిపడ బియ్యం నిల్వలు ఉన్నాయి.. ఆందోళన చెందొద్దు – పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…

హైస్పీడ్ రైళ్ల మార్గాల పనుల్లో వేగం పెంచాలి

– నూతన రైలు మార్గాల మంజూరుకు అనుమతులు ఇవ్వండి – అనంతారంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలి – రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రేవంత్ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తెలంగాణకు ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల పనులు వేగవంతం చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి…

మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానివే!

– దశాబ్దాల భూవివాదానికి సుప్రీంకోర్టు తెర – 1912 నాటి భూరికార్డులే కీలక ఆధారం – నిజాం కాలపు జాగీరు హక్కులు యాజమాన్య హక్కులు కావు – తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు – తప్పుడు రెవెన్యూ నమోదులతో ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోలేరని తీర్పు – వేల కోట్ల విలువైన భూమిపై ప్రభుత్వానికి న్యాయ విజయం హైదరాబాద్‌,…

ఈఎస్‌ఐ హాస్పిట‌ల్‌కు ఇంటి యాజమాని తాళం

– రెండో ఫ్లోర్‌కు అద్దె చెల్లించాలని ఇవ్వాలని డిమాండ్‌ – వివేకానంద కాలనీలో నిలిచిన సేవలు వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ప్రభుత్వ ద‌వాఖానా నిర్వహణకు భవనం ఇస్తే అద్దె చెల్లించడం లేదని, ఎన్నిమార్లు జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన భవన యాజమాని ద‌వాఖానాకు తాళం వేసిన ఘటన వరంగల్‌ కాశిబుగ్గ…

హామీలు ఆకాశంలో! వాస్తవాలు పాతాళంలో!!

Political Promises, Ground Realities, Government Accountability, Development Challenges, Public Expectations

తెలంగాణ సమాజం ప్రస్తుతం ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన ద్వంద్వ స్థితిని చూస్తున్నది . ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ..ఇంకా ఆయన మంత్రివర్గ సహచరులు , అధికారులు క్షేత్రస్థాయి తీవ్రతను వివరిస్తూ, సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు 462 టీఎంసీల నుండి 200 టీఎంసీల లోపుకు పడిపోయాయని,…

సాగునీటికి కటకట.. రైతు బతుకుకు భరోసా ఏది?

Irrigation Struggles, Farmers’ Uncertain Future

“తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కరువు సమయంలో రైతులకు నీటి భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నామన్న ప్రశ్నను ప్రభుత్వాలు ఆత్మవిమర్శతో పరిశీలించాలి. భారీ ప్రాజెక్టుల నిర్మాణమే జలభద్రతకు హామీ కాదు. చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు, భూగర్భజలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, తక్కువ నీటితో పండే పంటలకు ప్రోత్సాహం సమగ్ర…

మౌనం వెనుక మానసిక సంక్షోభం

“మానసిక ఆరోగ్య సమస్యలు గ్రామీణ ప్రాంతాలకు లేదా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే పరిమితం కావు. కార్పొరేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.పని గంటలు పెరగడం, ఉద్యోగ భద్రతపై ఆందోళన, లక్ష్యాల సాధనకు ఒత్తిడి, ఉద్యోగ పోటీ, తగిన విశ్రాంతి లేకపోవడం, కార్యాలయ వేధింపులు, పని–వ్యక్తిగత…

ప్రొఫెసర్ సమ్మయ్యకు ఏఎస్‌టీసీ లైఫ్ మెంబర్ అవార్డు

– పరిశోధన రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపు హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  పరిశోధన రంగంలో విశిష్ట కృషి, విజ్ఞాన వ్యాప్తికి అందించిన అమూల్యమైన సేవలను గుర్తిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ గాదె సమ్మయ్యకు ప్రతిష్ఠాత్మక ఏఎస్‌టీసీ లైఫ్ మెంబర్ అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని…