Day October 19, 2026

డీజీపీ కార్యాలయంలో ఆయుధ పూజ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 19:  డీజీపీ కార్యాలయంలో డీజీపీ సి.వి. ఆనంద్ దుర్గాపూజ, ఆయుధ పూజను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీ మహేష్‌ భగవత్‌, ఏఐజి అడ్మిన్ రమణ కుమార్, స్టోర్స్ డీఎస్పి, సీ ఎస్ఓతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల…

ప్రొఫెసర్ సమ్మయ్యకు బెస్ట్ సైంటిస్ట్ అవార్డు

– కేయూ ఫార్మసీ కళాశాలకు అరుదైన గౌరవం – హర్షం వ్యక్తం చేసిన ప్రొఫెసర్లు, ప్రముఖులు హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ రంగంలో విశేష సేవలకుగాను కాకతీయ యూనివర్సిటీ (కేయూ) ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ సమ్మయ్యకు సైంటిఫిక్ లారెల్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకమైన బెస్ట్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేసింది. ఔషధ శాస్త్ర…

దేశంలో నిశ్శబ్ద విప్లవం

– కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజా మద్దతు – బీజేపీకి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్న ప్రజలు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 19 : రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిశ్శబ్ద విప్లవం సాగుతోందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం వైపు ప్రజలు…

విజయవంతంగా ముగిసిన సారస్ మేలా

– ఆరు లక్షల మంది సందర్శకులు – రికార్డు స్థాయిలో రూ.9.29 కోట్ల అమ్మకాలు – మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు భారీ ఆదరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తున్న సారస్ మేలా ఈ ఏడాది ఘన విజయాన్ని సాధించింది.…

కేబినెట్ సబ్ కమిటీలో సభ్యురాలిగా మంత్రి సీతక్క

– గ్రామాల్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో పరిస్థితులను సమీక్షించి వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క…

ప్రత్యామ్నాయ ప్రణాళికలు అవశ్యం

– జిల్లా, మండలస్థాయిలోనూ రూపొందించాలి – ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ఐఏఎస్‌లతో సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ఎల్-నినో ప్రభావంతో తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా జిల్లా, మండల స్థాయిలోనూ ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ఎల్-నినో నేపథ్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం నియమించిన…

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 19 : హైకోర్టు సమీపంలోని మదీనా క్రాస్ రోడ్డులో ఉన్న బాంబే వస్త్ర దుకాణం/గెÃదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…

షేర్ మార్కెట్ లో నష్టాలు.. సాఫ్ట్‌వేర్ ఆత్మహత్య

– హైదరాబాద్ చైతన్యపురిలో విషాదం – మూడు నెలల క్రితమే వివాహం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో మనోవేదనతో హైదరాబాదుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితమే వివాహమైన ఆ యువకుడు జీవితంపై విరక్తితో భవనంపై నుంచి దూకాడు. ఈ హృదయ విదారక…

మహేష్, పొంగులేటి, వంశీకృష్ణలకు లీగల్ నోటీసులు

– కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారన్న ప్రచారంపై – బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్‌చార్జి భరత్ కుమార్ నోటీసుల జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు…