హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: డీజీపీ కార్యాలయంలో డీజీపీ సి.వి. ఆనంద్ దుర్గాపూజ, ఆయుధ పూజను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీ మహేష్ భగవత్, ఏఐజి అడ్మిన్ రమణ కుమార్, స్టోర్స్ డీఎస్పి, సీ ఎస్ఓతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





