రష్యాపై ఆంక్షల “మినహాయింపు” అమెరికా వ్యూహాత్మక “కవ్వింపు”

“ఆంక్షల అసలు లక్ష్యం రష్యా యుద్ధ సామర్థ్యాన్ని తగ్గించి, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా ఒత్తిడి తీసుకురావడం. కానీ ఆంక్షల ప్రభావం అమెరికా, భారత్ సహా ఇతర దేశాల ఆర్థిక ప్రయోజనాలపై కూడా పడుతున్నప్పుడు వాటిని యథాతథంగా కొనసాగించడం అంత సులభం కాదు. అందుకే ట్రంప్ సిద్ధాంతపరమైన కఠిన వైఖరి కంటే ప్రయోజనాల ఆధారిత విధానానికి…








