Day October 19, 2026

సీజేపీ నాయకుల విడుదలలో ప్రతిష్టంభన

– సీజేపీ నాయకుల విడుదలలో ప్రతిష్టంభన – ప్రాణహాని వుందంటూ తప్పుకున్న మెజిస్ట్రేట్ – సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల కేసు కొత్త మేజిస్ట్రేట్ ముందుకు – విచారణలో జాప్యంపై అభిజీత్ దీప్కే ఆగ్రహం – దిల్లీ హైకోర్టుకు నేహా బోరా – మెటాకు  కేంద్రం సూచనలు – పోలీసుల చర్యలపై కొత్త వివాదం ప్రజాతంత్ర…

సింగరేణి అధికారులకు దసరా కానుక

– కోలిండియా తరహా వేతనాల పెంచుతూ ఉత్తర్వులు – అధికారుల విజ్ఞప్తిని నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – ఎగ్జిక్యూటివ్ కేడర్-1 నుంచి 7 వరకు సుమారు 1,800 మందికి ప్రయోజనం – సెప్టెంబర్ 25 నుంచి ఆర్థిక ప్రయోజనాల వర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : సింగరేణి అధికారుల చిరకాల విజ్ఞప్తిపై…

ధర్మం వైపు నిలబడితేనే విజయం

– బీజేపీ చీఫ్ విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు  హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి మాత్రమే గెలుస్తుందనే నమ్మకాన్ని కలిగించే గొప్ప పండుగ దసరా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. కష్టాలను ఎదిరించి ధర్మం వైపు నిలబడినప్పుడే అసలైన విజయం దక్కుతుందని మన చరిత్ర, మన…

అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక 

– ప్రజలకు  రేవంత్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చెండుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి అని అన్నారు. దసరా పండుగ మనకు ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి…

చివరి లబ్దిదారుడికీ ఇందిరమ్మ ఇల్లు

– ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – కూసుమంచిలో రెండో విడత ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి శ్రీకారం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం…

పారదర్శక రెవెన్యూ సేవలు

– రైతులకు చట్టబద్ధంగా భూ హక్కులు – రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంతో భూవివాదాల శాశ్వత పరిష్కారం – భూభారతితో ఏళ్లనాటి సమప్యలకు పరిష్కారం – 34 నెలల్లో 12.40లక్షల పాస్పుస్తకాల జారీ – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  హైద‌రాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19:  ప్రజలకు మెరుగైన, పార‌ద‌ర్శ‌క  రెవెన్యూ సేవలు, రైతులకు చట్టబద్ధమైన భూ…

దడ పుట్టిస్తున్న వీధికుక్కలు

Stray Dogs

ప్రజల ప్రాణాలకు రక్షణ క‌రువు ఏడేళ్ల బాలుడిపై ఐదు కుక్కల దాడి.. తీవ్ర గాయాలు! న‌గ‌ర వ్యాప్తంగా శున‌కాల‌ బెడద ఉన్నతాధికారులు పరిష్కారం చూపాలని ప్రజల డిమాండ్ హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : న‌గ‌రంలో వీధి కుక్క‌లు ( stray dogs) జ‌నానికి చుక్క‌లు చూపిస్తున్నాయి. ఉద‌యం, సాయంత్రం వేళ్ల‌ లో గల్లీల్లోకి వెళ్లాలంటే…

సబ్‌ ప్లాన్ నిధుల వ్యయంలో వేగం పెంచాలి

– సంస్కరణలు, వనరుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక దృష్టి – నిధుల వినియోగ పురోగతిపై శాఖల వారీగా డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్‌లో కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడానికి వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

పారిశుధ్య‌ కార్మికుల కష్టంతోనే స్వచ్ఛ సిద్దిపేట

– ఆ కార్మికుల క‌ష్టంతోనే సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు – పారిశుధ్య‌ కార్మికుల శ్రమ, నల్లా ఆపరేటర్ల కష్టాలు తీర్చాం – పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి – జీతాల పెంపునకు అసెంబ్లీలో పోరాడతాం – మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ఇవాళ సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు,…