Day October 17, 2026

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

 “దుర్గాష్టమి రోజును ఆయుధాలకు, వాహానాలకు పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది.…

అంబర్‌పేటలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

– 72 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు – సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి – సంబ‌రాల‌కు విచ్చేసిన గ‌వ‌ర్న‌ర్ శుక్లా హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 17 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా శనివారం జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా…

వరంగల్ లో ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తా

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల  – భద్రకాళి అమ్మవారి రథాన్ని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే నాయిని – పద్మాక్షి, భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వరంగల్, హనుమకొండ నగరాలకు ఐటీ టవర్ల ఏర్పాటు కోసం కృషి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

సీఐ ఆంజనేయులు ఇంట్లో ఏసీబీ సోదాలు

– రూ.228 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు – రూ.5 లక్షల లంచం తీసుకుంటూ గత నెల చిక్కిన అధికారి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెట్గా చిక్కిన కీసర సీఐ అరకపల్లి ఆంజనేయులుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించి…

సరస్వతీమాతగా భద్రకాళి అమ్మవారు

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళీ దేవస్థా నంలో దేవీశరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివా రం నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని సరస్వతీమాత గా అలంకరించి పూజలు చేశారు. సర స్వతీ మాతగా అలంకరిం పబడిన అమ్మ వారి దర్శనం వల్ల సాధకుడికి సకల విద్యలు సమకూరుతాయని ప్రధానార్చ…

రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి…

నిరసనలను సాధారణ ప్రజలకు దూరంచేసే యత్నం!

“దిల్లీలోని జంతర్ మంతర్, ముంబైలోని ఆజాద్ మైదాన్, బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ఒక చిన్న ప్రాంతం వంటి ప్రదేశాలు “ప్రత్యేక నిరసన స్థలాలు”గా మారాయి. అంటే, ఆ ప్రదేశానికే పరిమితమయ్యే నిరసనను చేపట్టడానికి ముందు ప్రజలు పోలీసుల అనుమతి తీసుకోవలసిన ప్రదేశాలుగా ఇవి మారాయి. (ఆర్టికల్ 19 ప్రకారం నిరసనలు చేయడం, సమావేశమవడం ప్రజల ప్రాథమిక…

పనిదినాల్లో వోటర్ల నమోదు శిబిరాలు.. వెలవెలబోయిన కేంద్రాలు

హైదరాబాద్‌లో అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక వోటర్ల నమోదు శిబిరాలకు ఆశించిన స్థాయిలో స్పందన కరువైందని అక్టోబర్ 17న ప్రచురితమైన వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా అర్హులైన కొత్త వోటర్లను చేర్చడానికి, డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించిన పేర్ల పునరుద్ధరణకు ఫారమ్-6 ద్వారా దరఖాస్తు…

ప్రజల జీవన సంస్కృతికి ప్రతీకలు బతుకమ్మ – దసరా

“బతుకమ్మ – దసరా తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిలో భాగమైన పండుగలు. పూలను పేర్చే చేతుల్లో ప్రకృతితో అనుబంధం, పాటల్లో మహిళల అనుభవాలు, పల్లె ఉత్సవాల్లో సామూహిక జీవితం, జానపద కళల్లో శ్రమజీవుల సృజన కనిపిస్తాయి. ఈ ప్రజా సంస్కృతిని మతతత్వం, మార్కెట్‌ వినియోగ సంస్కృతి తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే పరిస్థితిని ఎదుర్కోవాలి. సమానత్వం, లౌకికత,…