Day October 17, 2026

ఖేలో తెలంగాణ బంధన్‌కు పెరుగుతున్న ఆదరణ

– ప్రజలు, క్రీడాకారుల నుంచి విశేష స్పందన – ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాష్ట్ర క్రీడా శాఖ చేపట్టిన ఖేలో తెలంగాణ బంధన్ కార్యక్రమానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, ప్రజలు, క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు.…

నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం

– 25వేల పోలీసు ఉద్యోగాలు ఖాలీ – కేవలం 7వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ – ఆరకొర పోస్టుల భర్తీ నోటిఫికేషన్తో ఏం ప్రయోజనం – బీఆర్ఎస్ నేత‌ హరీష్‌రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న…

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించాలి

–  బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ‌న అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ వోటర్ల నమోదుపై కీలక సన్నాహక సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో…

ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు కార్యక్రమం సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బీఆరఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మదిరోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ సంబురాలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొన్నదన్నారు. ‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’ అని…

ట్యాంక్‌బండ్‌పై రేపు పెద్ద బతుకమ్మ వేడుకలు

– మహిళలంతా వేడుకల్లో పాల్గొనాలి – ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి…

ఆడబిడ్డలకు సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రజలకు, ప్రత్యేకించి ఆడబిడ్డలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక, ప్రకృతి, ఆడబిడ్డల ఆరాధనకు బతుకమ్మ పండగ నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రకృతి, పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు మన తెలంగాణ అని రు. తీరొక్క…

చావు చెల్లనిదై.. బతుకులు చెల్లాచెదురై

– నేరెళ్ల‌లో ఇసుక లారీల ధాటికి ఛిద్రమైన ప్రాణాలు – బాధితుల‌కు నేటికీ అంద‌ని చేయూత‌ – అధికారుల నిర్ల‌క్ష్యంతో నలిగిపోతున్న మృతుడి కుటుంబం – ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వేడుకోలు సిరిసిల్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామం పేరు విన‌గానే అప్పట్లో ఇసుక టిప్పర్ల విధ్వంసం,…

సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు తీయాలి

– హైదరాబాద్‌ను భారతీయ సినిమాకు ప్రధాన కూడలిగా తీర్చిదిద్దుతాం – వాతావరణ మార్పులు, నీటి సంక్షోభంపై షార్ట్ ఫిల్మ్‌లతో అవగాహన కల్పించాలి – యువ సినీ ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం – బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : యువ ఫిలిం…

గోదావరి–కావేరి లింక్ తో రాష్ట్రానికి మరణ శాసనం

– బాబు కుట్రకు మద్దతు పలుకుతున్న రేవంత్ – తెలంగాణ ద్రోహులు మళ్లీ నిద్ర లేచారు – తెలంగాణ నోట్లో మట్టికొడుతున్న ‘చెయ్యి’! – కావేరి ముసుగులో తెలంగాణ గొంతు కోస్తున్న బాబు – దేవాదులలో పది మోటర్లు ఎందుకు నడపలేదు? – మీ నిర్వాకం వల్ల వరంగల్ జిల్లా కరువు పాలైంది – బీజేపీ…