Day October 17, 2026

రాజకీయ రణ క్షేత్రంలో రగులుతున్న వివాదాలు

  “నిరసనలను పట్టించుకోకుండా,  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీ లిమిటేషన్ బిల్లుతో పాటు, మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లులు ప్రస్తుతం జరుగుతున్న సిజెపి, విపక్షాల నిరసనల నుండి దారి మళ్ళించడానికా? లేక ప్రతి పక్షాలు మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని…

అమర పోలీసుల స్ఫూర్తితో 157మంది రక్తదానం

– గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పోలీసు స్మారక వారోత్సవాల సందర్భంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 157మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో కమాండోలు, సీనియర్ అధికారులు, ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు. ప్రజాసేవతోపాటు ఆపదలో…

రేపు సద్దుల బతుకమ్మ

– రాష్ట్ర‌వ్యాప్తంగా నిమజ్జనోత్సవానికి ముస్తాబు – తొమ్మిది రోజుల పూల పండుగ తుది ఘట్టం – హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్ వద్ద రూ.10 కోట్లతో భారీ ఏర్పాట్లు – ఎల్నినో ఎఫెక్ట్‌తో కరువైన తంగేడు, గునుగు.. – ఆకాశాన్నంటిన పూల ధరలు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌) తెలంగాణ వ్యాప్తంగా గత తొమ్మిదిరోజులుగా ఆటపాటలతో…

యాసంగిలో స్ప్రింక్లర్ సేద్యం చేయాలి

– ఎల్‌నినో నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి – వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ – డ్రిప్ పరికరాలు, సబ్సిడీ విత్తనాలు అందించాలని ఉద్యాన శాఖకు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పంటలు సాగు చేయాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి…

26న కుమ్రం భీమ్ 86వ వర్ధంతి

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : గిరిజనుల హక్కుల కోసం పోరాడి అమరుడైన ఆదివాసీ వీరుడు కుమ్రం భీమ్ 86వ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ నెల 26న కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరిమేరి మండలం జోడేఘాట్…

ఆహ్వానాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

– ‘సమ్మిట్’ ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ దిశా నిర్దేశం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 17: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాల సాధనకు దోహదపడేలా ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, ఆయా రంగాల నిపుణులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులకు సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు చేపడుతున్న…

రాంలీలా మైదానంలో 1న కాంగ్రెస్ ర్యాలీ

– అనుమతించిన పోలీసులు దిల్లీ, అక్టోబర్ 17 : దిల్లీలోని ప్రతిష్టాత్మక రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టనుంది. వొచ్చే నెల 1న ర్యాలీ నిర్వహించ నుంది. ఇందుకోసం దిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుమతిపత్రం మంజూరు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్కు, సర్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమి ఆందోళన చేస్తున్న…

అభిజీత్ దీప్కే, నేహా బోరా విడుదల

– సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఇంకా తిహార్ జైలులోనే – దిల్లీలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన సభ – జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్తో ఉద్యమం మరింత ఉధృతం – సీఈసీ తొలగింపునకు డీఎంకే తీర్మానం ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, దిల్లీ, అక్టోబర్ 17: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్…

315 మండలాల్లో కరువు పరిస్థితులు

– కేంద్రం తక్షణ సహాయం అందించాలి – సూక్ష్మ సేద్యం, మధ్యంతర పంటల విత్తనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి – ‘ఖేత్ బచావో అభియాన’పై వీసీలో పాల్గొన్న మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర…