Day October 17, 2026

బతుకునిచ్చే తల్లివే!

బతుకునిచ్చే తల్లివే గౌరమ్మ బంగారు బతుకమ్మవే గౌరమ్మ తెలంగాణ ఆడబిడ్డవే బతుకమ్మ ఆత్మగల్ల అమ్మవే బతుకమ్మ ఉద్యమానికి ఊతమైనవే బతుకమ్మ నువ్వు రాష్ట్ర పండుగవైతివే బతుకమ్మ పూల జాతర నీవెలే బతుకమ్మ స్త్రీల పండుగవైతివే బతుకమ్మ పచ్చపచ్చని పూలు తంగేడు పూలు రంగులద్దిన పూలు గునుగు పువ్వుల్లు ఎర్రఎర్రని పూలు సీతమ్మ జెడలు ఇంపుగా కనిపించె…

మత్తు పదార్థాలపై ఉక్కు పాదం

– డీజీపీ ఆనంద్‌ – రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీ  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీజీపీ సి.వి.ఆనంద్‌ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద ఆయన …

మూడు దశల్లో సమగ్ర భూ రీ సర్వే

– 285 గ్రామాల్లో సర్వే పూర్తి – అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ – నవంబర్ చివరినాటికి మొదటి దశ పూర్తికి సన్నాహాలు – పాలేరు నియోజకవర్గంలో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ – రెవెన్యూ అధికారుల సమీక్షలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత…

సివిల్ సర్వీసెస్ అధికారుల హెరిటేజ్ వాక్

– నిర్వహించిన పర్యాటక, వారసత్వ శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: శిక్షణలో ఉన్న సుమారు 170 మంది సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం రాష్ట్ర పర్యాటక, వారసత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వారసత్వ పర్యటన శనివారం నిర్వహించారు. ఈ వాక్ చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద ప్రారంభమై ప్రసిద్ధ చారిత్రక భవనం చౌమహల్లా ప్యాలెస్…

తెలంగాణ పంచాయతీ మాసపత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి, గ్రామీణ పాలనలో పారదర్శకత, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ పంచాయతీ మాసపత్రికను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ పత్రిక ద్వారా ప్రతి నెలా పంచాయతీరాజ్ శాఖలో జరిగే కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు,…

తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత

– ఎల్‌నినో ప్రభావం ఉన్నా నీటి ఎద్దడి రానివ్వం – పక్కాగా ముందస్తు కార్యాచరణ అమలు – 23న సింగూరు రిజర్వాయర్‌పై ప్రత్యేక సమావేశం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా రాష్ట్రంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు…

ముఖ్యమంత్రి గారు ..రైతుకు ఆర్ధిక భరోసా ఇవ్వండి ..!

ఎల్‌నినో ప్రభావంతో  రాష్ట్రం తీవ్రమైన నీటి సంక్షోభంలో మునిగిపోయింది. రాష్ట్రంలో వర్షపాత లోటు 23 శాతానికి చేరుకోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటడం ఆందోళన కలిగిస్తున్నది . సాధారణంగా ఈ సమయానికి ఉండాల్సిన 460 టీఎంసీల నీటికి బదులుగా ప్రస్తుతం కేవలం 209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో, రాబోయే యాసంగి…

బతుకమ్మ: తెలంగాణ అస్తిత్వానికి పూల అభిషేకం

“తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మకు విశిష్టమైన స్థానం ఉంది. బతుకమ్మను కేంద్రంగా చేసుకుని నిర్వహించిన ర్యాలీలు, సామూహిక వేడుకలు తెలంగాణ ప్రజల సాంస్కృతిక అస్తిత్వాన్ని, ప్రాంతీయ గౌరవాన్ని చాటాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమాలు ఉద్యమానికి ప్రజా భాగస్వామ్యాన్ని అందించాయి.రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకమ్మ వేడుకలు తెలంగాణ సరిహద్దులను దాటి ఇతర…