కేర్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఘనంగా దుర్గాపూజ, బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 16: కేర్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో దుర్గాపూజ, బతుకమ్మ వేడుకలను శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా నిర్వహించారు. సంస్థ ఉన్నతాధికారులు, వైద్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ముందుగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి,…








