Day October 16, 2026

హౌతీల దాడులతో సౌదీ కలలకు కుదుపు

“సౌదీ ఆర్థిక వ్యవస్థలో చమురేతర రంగాలను విస్తరించేందుకు పర్యాటకం, అంతర్జాతీయ సమావేశాలు, క్రీడలు, ఆతిథ్య రంగాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కానీ రాజధాని విమానాశ్రయమే వరుస దాడులకు గురవుతుండటం ఈ ప్రయత్నాలకు ప్రత్యక్ష విఘాతంగా మారింది. అక్టోబర్ చివరిలో రియాద్‌లో జరగాల్సిన ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్’ సమావేశం కీలక పరీక్షగా మారనుంది. వేలాది మంది అంతర్జాతీయ…

దిల్లీలో ‘మోదీ సర్కార్’ అప్రకటిత ఎమర్జెన్సీ!

 “జస్టిస్ బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం “నిరసనకారులపై జరిగిన ఘటనలను తేలికగా తీసుకోం” అని తేల్చిచెప్పడం రక్షక భటుల నిరంకుశత్వానికి లభించిన తొలి చెంపపెట్టు. ఏకంగా సుప్రీంకోర్టు పరిసరాల్లోనూ సెక్షన్ 144 (బీఎన్ఎస్ఎస్ 163) విధించి, విధులకు హాజరయ్యే న్యాయవాదులను సైతం భయభ్రాంతులకు గురిచేయడం యంత్రాంగాల నియంత్రణ లేని అధికార దాహానికి అద్దం పడుతోంది. కోర్టు తక్షణమే…

చందమామ కథల పరిమళం

డా. పూసపాటి వేదాద్రి బాల్యం మనిషి జీవితానికి పునాది. ఈ దశలో పిల్లల మనసుల్లో నాటిన ఆలోచనలు, అలవాట్లు, విలువలు వారి భవిష్యత్తు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. పిల్లలకు జ్ఞానాన్ని అందించడమే విద్య లక్ష్యం కాదు; వారిలో విచక్షణ, మానవత్వం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సామాజిక బాధ్యతలను పెంపొందించడం కూడా విద్యలో అంతర్భాగమే. ఈ లక్ష్యాలను సాధించడంలో…

తెలంగాణ కళా సౌందర్యం

-వనపట్ల సుబ్బయ్య తెలంగాణ మట్టి వాసనను ఊపిరిలో నింపుకొని ఈ నేల గుండె చప్పుడును కళలతో పలికించిన కళాకేతనం కాలం గీసిన కళా సౌందర్యుడు! కుంచె పట్టినా మట్టి మనిషి ముఖమే కనిపిస్తుంది కెమెరా కన్ను తెరిచినా కాలం కదలికే ఆనవాలవుతుంది నాటకం రాసినా ప్రజల మాటే వినిపిస్తుంది సినిమాలో తెలంగాణ పల్లె ప్రపంచ తెరమీద…

ధర్మాధర్మాలు! బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు “దొంగోడు కాలింగ్ బెల్ నొక్కినట్టు” అని పగలబడి నవ్వాడు ముదరదొంగ. లేతదొంగ ముఖం వాడిపోయింది. మరేమీ మాట్లాడలేదు. అతికష్టం మీద నవ్వుని అదుపు చేసుకున్న ముదరదొంగ “వొరే… నీనూ దొంగతనాలు మొదలెట్టిన తొలిరోజుల్లో నీలాగే వుండీవోడ్ని. నువ్వు నా అంత అనుబవం వచ్చీసరికి నన్ను మించిపోతావ్ సూడు, యేటి?” అన్నాడు. అయినా లేతదొంగ…

మంత్రనగరి సరిహద్దుల్లో: రఘు వగ్గు

ఇంకా వారి వెన్నుపూసలపై అధికారం ప్రజాస్వామ్య లేపనంతో తాండవిస్తూనే ఉంది ధిక్కార స్వరాలను ఖననం చేసేందుకు మంత్రదండానికి రంగులు మారుస్తూనే ఓ పక్క పీఠాన్ని తొణకనివ్వక ఇంకో పక్క అత్యంత ప్రమాదకారులుగా చిత్రించాలి కదా వారినీ కావల్సినన్ని కావల్సినప్పుడు అణచివేత గుళికలు వేయాలి ఆ మొలకలేమో మళ్ళీమళ్ళీ ఉబికివస్తాయ్ ఎర్రటి సూర్యుని ఆలింగనంతో నిప్పులు రువ్వుతున్న…