Day October 16, 2026

పోలీస్ యూనిఫామ్ లో డ్యాన్స్ చేస్తే చర్యలు 

– ప్రైవేట్ ఈవెంట్లలో ఖాకీ దుస్తుల్లో పాల్గొనడం క్రమశిక్షణా రాహిత్యమే – పోలీసు శాఖ క్రమశిక్షణ, గౌరవాన్ని కాపాడాలి – డీజీపీ ఆనంద్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: పోలీసు యూనిఫామ్లో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్సులు వేయడం వంటి చర్యలపై డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ దుస్తుల్లో…

‘సహకార’ ఎన్నికల కోసం ఒత్తిడి తేవాలి

– కేటీఆర్‌కు సహకార సంఘాల అధ్యక్షుల విజ్ఞప్తి – సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : రాష్ట్రంలోని సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల అధ్యక్షులు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల…

హస్తినలో పరిమళించిన పూల పండుగ

– తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు న్యూదిల్లీ, అక్టోబర్ 16 : న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గౌరీ పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భవన్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ సెక్రటరీ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణవాసులు తరలివచ్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.…

మూడు నెలల్లోగా రోహిత్ వేముల బిల్లు ముసాయిదా

– విద్యార్థుల హక్కల పరిరక్షణే ప్రధాన లక్ష్యం – ఎస్సీల‌ అభివృద్ధి శాఖ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు – న్యాయ, విద్యా, హోం శాఖలు, యూజీసీ భాగస్వామ్యంతో కసరత్తు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: ప్రతిపాదిత ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’కు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను మూడు నెలల్లోగా…

కేర్ హాస్పిటల్స్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 16: కేర్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో దుర్గాపూజ, బతుకమ్మ వేడుకలను శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా నిర్వహించారు. సంస్థ ఉన్నతాధికారులు, వైద్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ముందుగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి…

దిల్లీలో మళ్లీ హైటెన్ష‌న్‌

– అభిజీత్ దీప్కే, నేహా బోరా నిర్బంధం – కన్నాట్ ప్లేస్‌లో జాతీయ పతాకాలతో వేలాదిమంది ప్రదర్శన – బెంగళూరు, ముంబయి, పాట్నాలకు విస్తరించిన ఆందోళనలు – సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల విడుదలకు డిమాండ్ ప్రజాతంత్ర ప్రత్యేక వార్త । దిల్లీ । అక్టోబర్ 16,: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా,…

కరువు నివారణలో సీఎం అట్టర్ ఫ్లాప్‌

– రేవంత్ అవగాహనా రాహిత్యంతోనే సమస్య – రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలి – పవర్ మ్యాక్స్ కంపెనీతో ఒప్పందం ఏంటో బయటపెట్టాలి – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16:కరువు వస్తుందనే ముందే హెచ్చరించినా ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్…

ఈఎంఐ సీఎం రేవంత్ రెడ్డి

– అధిష్ఠానానికి ఈఎంఐలు కట్టకపోతే పదవి నిలవదు – విద్యుత్, సాగునీటి సంక్షోభాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం – ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు – సంక్షోభాన్ని సృష్టించి బొగ్గు కొంటామంటూ నాటకాలు – సీఎం హయాంలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్…

ఎన్‌హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన మహా ధర్నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.…