Day October 16, 2026

మోదీకి వ్యతిరేకంగా విద్రోహ శక్తుల కుట్రలు

– కాంగ్రెస్‌ది బ్లాక్‌మెయిల్, దిగజారుడు రాజకీయం – అజిత్ దోవల్ వంటి వారిని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం – ‘సర్‌’పై ప్రాథమిక పరిజ్ఞానం లేని రాహుల్ – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : శ్రీలంకలో ప్రభుత్వాన్ని కూల్చిన మాదిరిగానే భారత్‌లోనూ ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రాహుల్ గాంధీ దింపుడు…

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 16 : ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆద్వర్యంలో మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన సుబేదారిలోని సంస్థ‌ కార్యాలయంలో శుక్ర‌వారం బ‌తుక‌మ్మ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రిగాయి. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కెయు పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి, సంస్థ సిఈఓ రామ్మూర్తి త‌దిత‌రులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుక‌ల‌ను  ప్రారంభించారు.…

అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్‌’

– నగరంలో నాకాబందీ.. అదుపులో 48మంది – సీపీ సజ్జనార్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర16: శాంతిభద్రతల థ్యేయంగా ‘ఆపరేషన్ కవచ్‌’ పేరిట వందమందికిపైగా బృందాలతో నగరంలో గురువారం అర్ధరాత్రి ప్రత్యేక నాకాబందీ నిర్వహించినట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ శుక్రవారం తెలిపారు. అన్ని జోన్ల డీసీపీల ఆధ్వర్యంలో మూడు వేల మంది పోలీసులతో విస్తృత తనిఖీలు…

హ్యుందాయ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి

– సంస్థ యాజమాన్యానికి సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు – జహీరాబాద్‌లో రూ.8,528 కోట్లతో గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేంద్రం- – పెండింగ్ అనుమతులను వెంటనే పూర్తి చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: తెలంగాణను కార్ల తయారీకి అనువైన ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో హ్యుందాయ్ కార్ల…

మోదీ ప్రభుత్వంలోనే మహిళా సాధికారత

– కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి పార్టీలు మహిళా వ్యతిరేకులు – తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మహిళలపై పెరిగిన నేరాలు – మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతకు బాటలు వేస్తూ అనేక చారిత్రక సంక్షేమ పథకాలు అమలు…

రేపు బతుకమ్మ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల పంపిణీ

– ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు  హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : హైదరాబాద్ శిల్పకళా వేదికలో శనివారం ఉదయం 11 గంటలకు బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దిల్ రాజు పరిశీలించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్,…

ఆ వ్యాఖ్యలపై మీ వైఖరి ఏమిటి?

– కాంగ్రెస్‌ను ప్రశ్నించిన బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : బంగ్లాదేశ్ తరహాలో దేశంలో అరాచకం, హింస సృష్టించి ప్రభుత్వ మార్పుకు కుట్ర పన్నుతున్న శక్తుల పట్ల కాంగ్రెస్ వైUరి ఏమిటో చెప్పాలని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నిలదీశారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో…

డీసీఎం ఢీ.. ఇద్దరు పాదచారుల మృతి

– సూర్యాపేట జిల్లాలో ఘ‌ట‌న‌ సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబరు 16 : సూర్యాపేట మండలం బాలెంల స్టేజి వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న ముగ్గురిపైకి డీసీఎం వాహనం గూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో గుర్రం సైదులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా ఆలకుంట్ల నాగరాజు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడÁT. తలకు బలమైన గాయంతో తీవ్రంగా గాయపడిన…

రేవంత్ సర్కారుకు కరెంట్ షాక్!

రాష్ట్రంలో మళ్లీ ‘అనధికారిక విద్యుత్ కోతలు’, నాణ్యత లేని సరఫరా తెరపైకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే, ఎల్ నినో పరిస్థితులు, జలాశయాలలో నీటి నిల్వలు పడిపోవడం వంటి కారణాలను సాకుగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో కరెంట్ కోతలు, లోవోల్టేజీ…