అడవిని కాపాడాలి.. ఆదివాసీల బతుకులనూ కాపాడాలి!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచలునలు, సిద్ధాంతాలకు భిన్నంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ పాలన నడుస్తున్నది. దేశ వనరులను, భూములను, అటవీ సంపదను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ లకు దోచి పెడుతుందని ..కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు, పేదలకు ముఖ్యంగా ఆదివాసులకు అండగా నిలబడుతుందని జాతీయ స్థాయిలో…








