Day October 14, 2026

రూ.20 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

– కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరి అరెస్ట్ -‌ వలపన్ని పట్టుకున్న ఫ్యూచర్‌ ‌సిటీ ఎస్‌ఓటి, కడ్తాల పోలీసులు – విలేకరుల సమావేశంలో మహేశ్వరం జోన్‌ ‌డీసీపీ నారాయణరెడ్డి  ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : మహేశ్వరం జోన్‌ ఎస్‌వోటీ, కడ్తాల పోలీసుల సంయుక్త దాడిలో డ్రగ్స్ ‌ముఠా గుట్టు రట్టు చేసి ఇద్దరు నిందితులను…

నాణ్యతా ప్రమాణాల్లో నాలుగు గుర్తింపులు

– కీల‌క మైలురాయి అధిగ‌మించిన‌ ఎస్పీడీసీఎల్  – విద్యుత్ పంపిణీ రంగంలో మరో ముందడుగు – డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గుర్తింపులు స్వీకరించిన సీఎండీ అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : విద్యుత్ పంపిణీ రంగంలో నాణ్యతా ప్రమాణాల అమలు, సమాచార భద్రత, స్టోర్స్ నిర్వహణ, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో తెలంగాణ సదరన్…

జంతర్‌మంతర్‌పై పోరాటం మరింత ఉధృతం!

– 16న జాతీయ పతాకాలతో భారీ నిరసనకు అభిజీత్ దీప్కే పిలుపు – సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ  – నిరసన హక్కును తిరిగి సాధిస్తామన్న రాహుల్ గాంధీ  – దిల్లీలో విద్యార్థి, యువజన సంఘాల ప్రదర్శనలు  – 24 గంటల్లో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఇండియా కూటమికి పిలుపు…

పెట్టుబడులకు పూర్తి భద్రత

– రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా కొనసాగుతాయి – రాబోయే రోజుల్లో తయారీ రంగం విస్తరణపై ప్రత్యేక దృష్టి – ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్‌కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బ్రిటన్…

ప్రపంచస్థాయి సాంకేతికతతో జౌళి రంగానికి కొత్త దిశ

– యూకే సంస్థలతో రెండు కీలక ఒప్పందాలు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : రాష్ట్రంలో చేనేత, జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ప్రముఖ విద్యా, పరిశ్రమ సంస్థలతో రాష్ట్ర…

ఉప్పల్ స్టేడియంలో బతుకమ్మ, కళారూపాలు

– క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రదర్శించిన పర్యాటక శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని, పర్యాటక ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేసే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించింది.…

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి

– రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనలో భాగస్వాములు కండి – ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్- 2026’లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : తెలంగాణ రైజింగ్- 2047 విజన్‌కు అనుగుణంగా డిసెంబర్ 7 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2026లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలు,…

డీజీపీతో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబరు 14: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌ బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌తో ఆయ‌న‌ కార్యాలయంలో బుధ‌వారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆమె వెంట రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్ సిద్ధార్థ్ రామచంద్రన్‌, సీనియర్ ఫారిన్ సర్వీస్ నేషనల్ ఇన్వెస్టిగేటర్ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఐ) వెంకట్ ఎంగిరేకుల ఉన్నారు. —————————————————————————————————————————————————————- తెలుగు జాతీయ…

పాలమూరు జిల్లాలో మళ్లీ వలసల దుస్థితి

– రోడ్డు ప్రమాద బాధితులకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలి – నీళ్లుంటే ఈ వలసలు జరిగేవా? – శ్రీశైలంలో నీళ్లున్నా మోటార్లు నడపలేదు – విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయి – ఉచిత కరెంటుకు ఉరితాడు జీవోనెం.17 – పాలమూరు వలసలకు రేవంత్ అసమర్థతే కారణం – కొడంగల్లో రైతులకు బేడీలు – నీళ్లడిగిన…