Day October 14, 2026

రైతులకు 8గంటలు కూడా కరెంట్ ఇవ్వడంలేదు

– మాటల్లోనే 24గంటల విద్యుత్ – చేతల్లో నిలువునా మోసం – విద్యుత్ ట్రిప్పింగ్ లతో మడులకు నీరందడంలేదు – హరీష్ రావు విమర్శలు గద్వాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 14:  గద్వాల నిజయోకవర్గం గట్టు మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఉదయం నుంచి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని హరీష్రావు…

సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ది

– మూడేళ్లలో రూ.1,64,431 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ – ఈ లెక్కలపై ఎలాంటి చర్చకైనా, సవాల్‌కైనా సిద్ధం – రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు – జిల్లా వనరుల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు – అచ్చంపేటను ప్రధాన జంక్షన్‌గా తీర్చిదిద్దుతాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అచ్చంపేట, ప్రజాతంత్ర,…

కౌన్ ఖత్ రే మే హై? (ప్రమాదంలో ఎవరున్నారు?)

“మన కోసం పోరాడుతున్న మన బిడ్డల మీద, దారుణమైన హింస జరుగుతుంది! మగ పిల్లల మీద, ఆడపిల్లల మీద.. ఈ మతోన్మాద శక్తులు, కొంతమంది పోలీసులు అమానుషంగా వ్యవరిస్తున్నారు! ఈ సంఘటనలు మీరు టీవీలో చూస్తూ కూడా స్పందించడం లేదంటే, మీరు మనిషితనం కోల్పోతున్నట్టే! ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీకోసం, మనకోసం, ఈ దేశం సౌభాగ్యం…

ప్రజా సమస్యలు మరిచి.. దేవుళ్ల చుట్టూ రాజకీయాలు !

“బీజేపీ దేశ రాజకీయాల్లో మతాన్ని ప్రధాన సాధనంగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్ చాలా కాలంగా విమర్శిస్తోంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులే దేవుళ్లను పార్టీ రాజకీయాలతో అనుసంధానిస్తే తమ లౌకిక రాజకీయ స్థానం ఏమిటన్న ప్రశ్న తప్పదు. బీజేపీ మత రాజకీయాలకు ప్రతిస్పందన పేరుతో కాంగ్రెస్ కూడా అదే భాషను ఉపయోగిస్తే చివరకు రాజకీయ చర్చ ప్రజల…

పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : ఎరమ్రంజిల్‌లోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. మంత్రి సీతక్క తమతో కలిసి బతుకమ్మ ఆడటంతో మహిళా ఇంజనీర్లు, సిబ్బంది ఆనందం వ్యక్తం…

మెరుగైన పనితీరు కనబరచాలి

– ఎల్‌నినో ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ కు మంత్రి సీతక్క సూచ‌న‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తేవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు…

సమాఖ్యల అవసరం ఎంతో ఉంది

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – హైటెక్స్‌లో సమాఖ్య బిజినెస్ సమ్మిట్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : సమాఖ్య అనే పదానికి చాలా బలం ఉందని, ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉందని, ఈ కాలంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి అందిపుచ్చుకోవడానికి సమాఖ్యలు ఉపయోగపడతాయి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో…

ఏ పక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు

– ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : గత బీఆరఎస్ ప్రభుత్వంలో ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిమితమైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పార్టీల తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి…