Day October 7, 2026

గత పాలకుల కారణంగానే తీవ్ర ఆర్థిక భారం

– ‘యాదాద్రి’ ప్లాంటు కు బొగ్గు కేటాయింపును పట్టించుకోని గత ప్రభుత్వం  – ఈ పవర్ ప్లాంట్ నిర్మాణంతో రాష్ట్రంపై ఆర్థిక భారం – యూనిటు రూ.6.66 పడుతున్న విద్యుత్ ధర – బొగ్గు, నీటి వనరులున్న ప్రాంతాల్లోనే ప్లాంట్లు నిర్మించాలి – నైనీ కోల్ బ్లాక్ కేటాయింపులపై సైతం కత సర్కార్ నిర్లక్ష్యం –…

సామాజిక బహిష్కరణలపై బీసీ కమిషన్ కు ఫిర్యాదులు

– విజ్ఞాపనలు సమర్పించిన బాధితులు నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : సామాజిక బహిష్కరణ ఉదంతాలపై తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ నేతృత్వంలో సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్షి లతో కూడిన బృం దం బుధవారం నిజామాబాద్లోని కలెక్టరేట్లో బాధితులతో భేటీ…

ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌లో పొగలు

– తప్పిన ప్రమాదం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : యదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్  సిటీ ఎక్స్ ప్రెస్‌ రైలులో పొగలు, మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ఆందోళ‌న‌ నెలకొంది. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్  వైపు వెళ్తున్న రైలును బీబీనగర్ లో…

త‌ర‌గ‌తి గ‌దిలోనే చిన్నారి.. తాళం వేసిన సిబ్బంది

– కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం – హెచ్ఎం సస్పెన్షన్ ఆదిలాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : తానూర్ మండలంలోని బెంబర్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ సమయం ముగిసిన తర్వాత రెండో తరగతి విద్యార్థిని తరగతి గదిలోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని గుర్తించకుండానే సిబ్బంది తరగతి గదికి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై…

ఏనుమాముల అక్రమాలపై విచారణకు బృందం రాక

AMC WARANGAL

అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : ఏనుమాములలోని వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ (Warangal Market) కమిటీలో గత కొన్ని  సంవత్సరాలుగా జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక అధికారుల బృందం  గురువారం వస్తున్నట్లు తెలిసింది. మార్కెట్‌ కార్యదర్శులుగా పనిచేసి పలువురు నిబంధనలకు విరుద్దంగా లైసెన్సులు జారీ చేయడం, నిధులు…

ప్రభుత్వోద్యోగులకు రెండు డీఏలు మంజూరు

– ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండు డీఏలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2024 నుంచి 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచింది. అలాగే జూలై 2024 నుంచి 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ నిర్ణయం…

ఆర్మ్ రెజ్లింగ్‌లో రాధికకు కాంస్య పతకం

– అభినందించిన డిజిపి ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: జాతీయస్థాయి ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి జి.రాధికను (డబ్ల్యూపీసీ-2405) డిజిపి సి.వి.ఆనంద్ తన కార్యాలయంలో బుధవారం అభినందించారు. క్రీడల్లో రాణిస్తూ తెలంగాణ పోలీస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హర్యానాలోని…

నవంబర్ 7, 1981 నాటి జనధర్మ అయ్యగారి ఘాటైన సంపాదకీయం

“తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రం చేయటంవల్ల కలుగుతుందనుకున్న లాభాలను దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన తెలంగాణా ప్రాంతీయ సంఘం కల్గించలేదు, అలాగే తెలంగాణాప్రాంత ప్రణాళికాభివృద్ధి మండలి, తెలంగాణా ప్రాంతీయ సంఘం వంటిది కాదు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణా వారికి రాజకీయ వెనుకబాటుతనపు లఘుభావం ఏదైనా వుండివుంటే రాష్ట్ర రాజకీయాధికారం చేపట్టిన తరువాత నిర్మూలమైందను కోవచ్చు..” 69,  జనధర్మో విజయతే ప్రాంతీయాభివృద్ధి…