హైదరాబాద్‌కు ముంచుకొస్తున్న నీటి గండం!

హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నది . ఆకాశహర్మ్యాలు, ఐటీ కారిడార్లు, నిరంతర నిర్మాణాలతో నగరం గ్లోబల్ హబ్‌గా మారుతున్నది . అయితే, ఈ భౌతిక వృద్ధి వెనుక ఒక ప్రమాదకరమైన నీడ పొంచి ఉంది. అదే ‘జల సంక్షోభం’. ఈ పరిస్థితి రాబోయే వేసవి కాలానికి ఇప్పుడే తీవ్ర హెచ్చరికలను జారీ చేస్తున్నది . ఇటీవల…








