రాహుల్ పోరాటాన్ని బ్యారికేడ్లు ఆపలేవు

– ఆరోపణలకు ఈసీ బహిరంగ సమాధానాలు ఇవ్వాలి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ప్రజల ఓటు విలువను కాపాడాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని పోలీసు బ్యారికేడ్లతో ఆపలేరని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నంత మాత్రాన…







