Day October 6, 2026

దిల్లీ పోలీసుల అదుపులో రాహుల్, పలువురు ప్రతిపక్ష నాయకులు

– అరెస్టును ఖండించిన సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటి న్యూదిల్లీ, అక్టోబర్ 6 : సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు నుండి భారత ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రధాన కార్యాలయం వైపు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే భారీ ప్రదర్శనకు అనుమతి లేకపోవడం, శాంతిభద్రతల సమస్యలను కారణంగా చూపుతూ దిల్లీ పోలీసులు…

కార్పొరేట్ ఉద్యోగం నుంచి ప్రజాసేవకు ..

Ramreddy Sarotham Reddy

ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స‌ర్వోత్త‌మ్‌రెడ్డి ఎంపిక‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం నాలుగు తరాల కాంగ్రెస్ కుటుంబ వార‌సుడిగా గుర్తింపు  విద్య, ఉపాధి, పట్టభద్రుల సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం  క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై దృష్టి..  రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో సరికొత్త చర్చ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి (Ramreddy Sarotham Reddy)…

పెట్టుబడుల హబ్‌గా తెలంగాణ

– డిసెంబర్ లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్ – రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలుపుతున్న ప్రభుత్వ విధానాలు – భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ లో ముమ్మర ఏర్పాట్లు – ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలనే డిమాండ్                      …

శంకర్ వైద్య ఖర్చులు నేనే భరిస్తా

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – కిమ్స్ లో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్ కు గురై కిమ్స్ సికింద్రాబాద్లో చికిత్స పొందుతున్న మెదక్ టౌన్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.…

సేవాభావమే అసలైన సంపద

– నిజాయతీ, ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలి – కొత్త జిల్లా రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం ఒక పదవి కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రూప్-1 ద్వారా…

డిపెండెంట్‌లకు ఆర్డర్లు అందజేయాలి

– సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయాలు – సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : సింగరేణి బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి ప్రాంత…

న‌గ‌రంలో రేప‌టినుంచి సారస్ మేలా

– పది రోజులపాటు పల్లె ఉత్పత్తుల పండుగ – 20 రాష్ట్రాల నుంచి 200 పైగా స్టాళ్లు – 11న బతుకమ్మ వేడుకలు, హాజరు కానున్న మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : నగర వాసులకు గ్రామీణ భారతీయ కళలు, చేనేతలు, సంప్రదాయ రుచులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఒకే…

ఏకకాలంలో 27 లక్షల మందికి అల్పాహారం

– ఇది తెలంగాణలోనే తొలిసారి – సంక్షేమం ఉచితం కాదు.. జీఎస్‌డీపీ వృద్ధికి పెట్టుబడి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మునగాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : ఇంటి వద్ద వందమందికి వంట చేయడం కష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా…

మహిళా శక్తికి ప్రతీక బతుకమ్మ

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – అంబర్‌పేటలో ఘనంగా మహిళా సదస్సు – 2029 నాటికి ‘నషా ముక్త భారత్’ లక్ష్యం – నవంబర్‌లో హైదరాబాద్‌లో పాదయాత్ర అంబర్‌పేట, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 6 : కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళా శక్తికి సజీవ ప్రతీక అని కేంద్ర మంత్రి…