పకడ్బందీగా ఎరువుల పంపిణీ

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల – ఖరీఫ్‌లో విజయవంతమైన డిజిటల్ విధానం – ఫార్మర్స్ రిజిస్ట్రీలో తెలంగాణ ముందంజ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల పంపిణీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఫెర్టిలైజర్ యాప్‌ల ద్వారా…







