Day October 6, 2026

విద్యుత్ భారం: వినియోగదారుడే బలిపశువా?

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) రెండు డిస్కమ్‌లకు గత ఆర్థిక సంవత్సరాల (2022-23, 2023-24) ఆదాయ లోటు, విద్యుత్ కొనుగోలు వ్యయాల సర్దుబాటు కింద రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ రికవరీకి తుది అనుమతులు మంజూరు చేసింది. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ. 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుండగా, సాధారణ,…

నాటి బ్యాంకింగ్ విలువలు – నేటి సాంకేతిక యుగం

“ఒకప్పుడు బ్యాంకులో గంటల తరబడి వేచి ఉండి చేయాల్సిన పనులు నేడు మొబైల్ ఫోన్ ద్వారా కొన్ని క్షణాల్లో పూర్తవుతున్నాయి. ATMలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, డిజిటల్ చెల్లింపులు వంటి సౌకర్యాలు ప్రజల జీవితాలను ఎంతో సులభతరం చేశాయి. అయితే సౌకర్యం పెరిగిన కొద్దీ అవగాహన, అప్రమత్తత, బాధ్యత కూడా పెరగాల్సిన అవసరం…

బి. నరసింగరావుకు గౌరవ డాక్టరేట్

“నేటి కాలంలో వ్యక్తులు ఒకే వృత్తి లేదా ఒకే రంగానికి పరిమితమవుతున్న పరిస్థితుల్లో, నరసింగరావు ప్రయాణం అందుకు భిన్నంగా సాగింది. సినిమా, నాటకం, సాహిత్యం, సంగీతం, చిత్రకళ, ఫొటోగ్రఫీ, జానపద కళలు, సాంస్కృతిక చరిత్ర, కళా వస్తువుల పరిరక్షణ వంటి విభిన్న రంగాలను ఆయన తన సృజనాత్మక ప్రయాణంలో భాగం చేసుకున్నారు. కళను కేవలం వినోద…

విచారణ ఖైదీలను విడుదల చేయాలి

– ఓపీడీఆర్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : యూఏపీఏ, ఎన్ఎస్ఏ లాంటి చట్టాల కింద అరెస్టు చేసిన దీర్ఘకాలిక విచారణ ఖైదీలందరినీ విడుదల చేయాలని ఓపీడీఆర్ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 నుండి 2023 మధ్యకాలంలో, కఠినమైన యూఏపీఏ  చట్టం కింద 17,723 మందిని అరెస్టు చేశాయి, 12,083 మందిపై…

కంటి ఆపరేషన్‌పై నివేదిక పంపండి

– జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిని నివేదిక కోరిన టీజీహెచ్‌ఆర్‌సీ హైదరాబాద్, అక్టోబర్ 6, సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తా కథనాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఆరోపణలు నిజమైతే వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత, శస్త్రచికిత్సకు సంబంధించి…

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

. నాణ్యమైన విద్య, పౌష్టికాహారానికి ప్రాధాన్యం – మునగాలలో రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్ – గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో ‘యంగ్ ఇండియా’ పాఠశాల – వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పూర్తి కావాలి – భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశం సూర్యాపేట/మునగాల, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 6 : గ్రామీణ ప్రాంత…

అలవాటుగా అసత్య ప్రచారం

– జవాబుదారీతనం మాత్రం శూన్యం – రాజ్యాంగ సంస్థలపై రాహుల్ దుష్ప్రచారం మరోసారి బట్టబయలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, ప్రజల్లో వాటిపై అపనమ్మకం కలిగించే ప్రయత్నం చేయడం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక అలవాటుగా మారిపోయిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…

రహదారి భద్రతపై ఓబీసీ మోర్చా అవగాహన

హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 6 : ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మంగళవారం మెట్టుగూడ చౌరస్తాలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మాట్లాడుతూ అతివేగం, డ్రంక్…

ఆ భూమిలో అమరవీరుల కుటుంబాలకు కాలనీ

– ఎర్రవల్లి, శివారు వెంకటాపురం భూములపై సీఎం సమీక్ష – సర్వే నెం.325పై కేసీఆర్‌కు జారీ కానున్న నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమికి గాను రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే…