Day October 2, 2026

మాటలు కాదు, చేతలు కావాలి?

 “ఒక రాష్ట్రానికి సర్వాధికారాలు ఉన్న ముఖ్యమంత్రి అయి ఉండి, చట్ట ప్రకారం – రాజ్యాంగ ప్రకారం తన విధులు తాను నిర్వహించుకుంటూ పోవాల్సింది పోయి.. సాయుధ విప్లవ భాషను పోలిన పదజాలం, ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి మాట్లాడడం ప్రజాస్వామికం అవుతుందా? రాజ్యాంగబద్ధ విధానం అవుతుందా? రాబోయే ఎన్నికల గెలుపు కోసం, పాలకులు ఈ విధంగా దిగజారి…

నేటి జర్నలిజం–నైతిక విలువల ఆవశ్యకత

  “నైతిక విలువల పరిరక్షణ విలేఖరి ఒక్కరి బాధ్యత కాదు. సంపాదకులు, యాజమాన్యాలు కలిసి వృత్తిపరమైన ప్రమాణాలను పాటించే వాతావరణం కల్పించాలి. సంచలనాల కోసం ఒత్తిడి చేయకుండా పరిశోధనకు సమయం ఇవ్వాలి. పాఠకుల అభ్యంతరాలను వినాలి. సమాజంలోని బలహీనవర్గాల సమస్యలకు స్థానం కల్పించాలి. ప్రజల గౌరవాన్ని కాపాడుతూ, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించాలి ..”  సమాజ శ్రేయస్సుకు…

సంఘాలు పెట్టడం సులువే

– ఒత్తిళ్లను తట్టుకుని నిలబడడమే గొప్ప విషయం – మరసం 40 వసంతాల మహా సభలో బీఆర్ఎస్ నేత హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : సంఘాలు పెట్టడం సులువే కానీ ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని 40 ఏళ్లపాటు మంజీరా రచయితల సంఘం(మరసం) నిలబడిందంటే అందులోని కవుల నిబద్ధత, నిజాయతీయే కారణం అని బీఆర్ఎస్…

నేను పోటీలో ఉన్నా..

Sarvotham Reddy

తప్పుడు ప్రచారాలను నమ్మకండి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు బరిలో నిలుస్తున్నా.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు అవాస్తవం పట్టభద్రుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమన్న సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారిక…

ప్రత్యేక గ్రామ సభలు సక్సెస్

– రంగురంగుల ముగ్గులతో గ్రామ పటాలు – గ్రామాభివృద్ధి ప్రణాళికపై ప్రజలతో చర్చించి తీర్మానాలు – గ్రామ సభ తీర్మానాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి – పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలను శుక్రవారం…

పంట రక్షణకు వేసిన విద్యుత్ తీగ ప్రాణాలు తీసింది

– విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి – గంభీరావుపేటలో విషాద ఘటన సిరిసిల్ల/వేములవాడ రూరల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2:  కష్టపడి సాగు చేసుకుంటున్న పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఆ దంపతులు చేసిన ప్రయత్నం వారి కుటుంబంలోనే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ రూపంలో మృత్యువు కబళించడంతో భార్యాభర్తలు…

గాంధీయిజమే ప్రపంచానికి మార్గదర్శకం

– గాడ్సే భావజాలాన్ని వ్యతిరేకించాలి – గాంధీ సిద్ధాంతాల స్ఫూర్తితోనే ప్రజా పాలన – డిప్యూటీ సీ¾ఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : అహింస, సత్యాగ్రహం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మహాత్మా గాంధీ ఆలోచనలే ప్రపంచానికి మార్గదర్శకాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గాంధీజీ చూపిన మార్గంలోనే…

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

– దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్మించిన ప్రజల ఆస్తులివి – కాంగ్రెస్ జాతీయ విధానం ఒకలా, తెలంగాణలో మరోలా ఏంటి? – రాయ‌పూర్ ఆర్థిక తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందా? – రాహుల్ గాంధీకి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖstopped stopped హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2:  టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంలు, ఇతర వ్యూహాత్మక…

బాపూ ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌లో ఆయనకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఘన నివాళులర్పించారు. గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహంలను, దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ…