Day October 2, 2026

మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ వ‌చ్చేసింది

– ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు – సీఎం, మంత్రులకు కామన్ పాస్ కొనుగోలు – ఆటో చార్జీల పెంపుపై సానుకూల నిర్ణయం : మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో, ఆర్టీసీ సేవలకు కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఈ కామన్ పాస్‌ను…

పరిశుభ్రత ప్రభుత్వాల బాధ్యతే కాదు

– ‘స్వచ్ఛతా హి సేవా’లో పాల్గొన్న రామచందర్ రావు – మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు ఘన నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : పరిశుభ్రత అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామి కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ,…

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు స‌హ‌కారం

– హరేకృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఒప్పందం – సీఎం రేవంత్ చేతుల మీదుగా చెక్కుల అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలులో విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని, వారి శారీరక పెరుగుదల, విద్య పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు…

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య క్విడ్‌ప్రోకో

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం – రెండు పార్టీలకు ప్రజల బాగోగులు పట్టవా? – ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం – రబీ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో…