Day October 2, 2026

మున్నేరుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం

– పెండింగ్ బిల్లులు, అప్రోచ్ రోడ్ల చిక్కులతో నిలిచిన పనులు – రెండున్నరేళ్లు దాటినా పూర్తికాని వైనం – సంక్రాంతికైనా మోక్షం ల‌భించేనా? ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ఖమ్మం నగ రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. ఖమ్మం-పాలేరు నియోజకవర్గాలకు ప్రధాన వారధిగా ఉన్న మున్నేరు నదిపై తీగల వంతెన (సస్పెన్షన్ పై తీగల బ్రిడ్జి)…

దిల్లీలో నిరసనలు

– జంతర్ మంతర్ వద్ద ధర్నాకు యత్నం – సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ – పలువురు ఆప్ నేతల అరెస్ట్ న్యూదిల్లీ, అక్టోబర్ 2: సీఈసీ జానేష్ కుమార్ రాజీనామా. కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐఎం, ఏఐఎస్ సహా వివిధ పక్షాల నేతలు, యువత శుక్రవారం…

మొబైల్‌ ‌దొంగిలించాడనే అనుమానంతో హత్య

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌మొబైల్‌ ‌ఫోన్‌ ‌దొంగిలించాడనే చిన్న అనుమానం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసిన దారుణ ఘటన వెల్దుర్తి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో వెలుగు చూసింది. ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. గత నెల 27న…

రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఛార్జీలు

– కిలోమీటర్‌కు రూ.15 చొప్పున పెంపు – తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30 – పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి – లగేజీపై కూడా అదనపు చార్జీలకు అనుమతి – జీవో జారీ చేసిన ప్రభుత్వం హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆటో ఛార్జీలను…

గణేష్ నిమజ్జనం ముగిసింది.. జ్ఞానేష్ నిమజ్జనం మిగిలి ఉంది

– సీఈసీ రాజీనామాపై ప్రకాష్ రాజ్ బెంగళూరు, అక్టోబర్ 2 : సీఈసీ జ్ఞానేష్ కుమార్  తొలగించాలంటూ ప్రతిపక్షాల డిమాండ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. దేశంలో గణేష్ నిమజ్జనం పూర్తైందని, జ్ఞానేష్ నిమజ్జనం మిగిలి ఉందని అన్నారు. ‘సర్’ కు వ్యతిరేకంగా, అలాగే, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తొ…

ముంబైలో పోటాపోటీ నిరసనలు

– సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ ఆందోళన – సీజేపీకి వ్యతిరేకంగా ‘జెన్ నెక్ట్స్‌’ ఆందోళన ముంబై, అక్టోబర్ 2: ముంబైలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీ నామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఓ వైపు నిరసనలు చేపట్టగా మరోవైపు…

జల సంక్షోభం దిశగా రాష్ట్రం!?

water crisis

– పడిపోయిన భూగర్భ జలాలు – తాగునీటి సమస్య జటిలం – తుడిచిపెట్టిన వానాకాలం – అడుగంటిన జలాశయాలు హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌వానాకాలం వెళ్లిపోయింది. కానీ రాష్ట్రంలో నీటి టెన్షన్‌ ‌మొదలైంది. ఎల్‌ ‌నినో ప్రభావంతో ఈసారి వానలు ఆశించినంతగా పడలేదు. జూన్‌ ‌నుంచి సెప్టెంబర్‌ ‌వరకు రాష్ట్రంలో సాధారణంగా పడాల్సిన వానతో…

ఇకపై అన్ని సబ్జెక్టులకు ప్రాక్టికల్స్?

– సిలబస్ తోపాటు మారిన మార్కుల విధానం హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక మార్పులు తీసుకొచ్చింది. చదువుకునే సిలబస్ తోపాటు పరీక్షల విధానంలోనూ సమూల మార్పులు చేశారు. ఇప్పటివరకు కేవలం కొన్ని సబ్జెక్టులకే పరిమితమైన ప్రాక్టికల్స్ ను ఇప్పుడు…

ఆందోళన కలిగిస్తున్న కరువు

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని ఎట్టకేలకు ప్రభుత్వమే గుర్తించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, 235 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని రాష్ట్ర మంత్రివర్గం నిర్ధారణకు వొచ్చింది. నష్టాన్ని అంచనా వేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం, కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలని…