Day September 16, 2026

ప్రభుత్వ వైద్యంలో తీరని ‘ఎంఆర్ఐ’ లోటు!

తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ‘డయాగ్నోస్టిక్ గ్యాప్’ (రోగ నిర్ధారణ లోపం) తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . రాష్ట్ర అసెంబ్లీలో ఆరోగ్యశాఖ స్వయంగా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, సుమారు 3.8 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో కేవలం 9 ఎంఆర్ఐ  యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని అర్థం ప్రతి 42 లక్షల…

పోలీసు రాజ్యానికి మరిన్ని ఉదాహరణలు!

“పరామర్శకు వచ్చి, తమకు న్యాయం జరగాలని కోరినందుకు ఇటువంటి దాడా అని పోలీసుల దాడిని అడ్డుకోవాలని ప్రయత్నించిన మృతుడి భార్య మీద కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా చెయ్యి చేసుకున్నారు. తోపులాటలో ఆమె గాజులు పగిలి చేతులు రక్తమండలాలయ్యాయి. మృతదేహం పక్కనుంచి మనుషులను లాక్కుపోవడం, మృతదేహం పక్కన ఉండగా భార్య మీద దౌర్జన్యం చేయడం ఎంత కర్కోటక…

యూపీఐ ఎండీఆర్ ఛార్జీలపై కేంద్రం స్పష్టత

– విదేశీ ఒత్తిళ్లు లేవని ఆర్థిక శాఖ వెల్లడి! – స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమన్న కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, సెప్టెంబర్ 16 యూపీఐ లా వాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా మర్చంట్ డి స్కౌంట్ రేటును విధించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించిం ది.…

నాణ్యమైన విద్యకు ప్రజా ఉద్యమమే పునాది

– ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఐసీయూలో ఉంది – ప్రజలే వైద్యులై చికిత్స చేసి బతికించుకోవాలి – తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ మురళి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ప్రజలకు నాణ్యమైన విద్య లభించాలంటే రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి…

సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధం

– రేవంత్ కుటుంబీకుల ఆస్తుల పెరుగుదలపై ఎంక్వెరీ జరగాలి  – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ‘మీ హయాంలో ఏం అవకతవకలు జరిగినయో.. మా హయాంలో ఏం జరిగినయో -మొత్తం మేం విచారణకు సిద్ధం. సుప్రీంకోర్టు జడ్జితో చేయిద్దామా ? హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయిద్దామా రేవంత్ రెడ్డి’ అని…

సెప్టెంబర్ 17: రక్త చరిత్రకు కీలక మలుపు!!

“ఆ కాలాన్ని ఊహిస్తే.. ఒకవైపు దొరల గడీలు, మరోవైపు వాటికి ఎదురు నిలిచిన రైతులు; ఒకవైపు రజాకార్ల భయం, మరోవైపు చేతిలో ఉన్న కొద్దిపాటి ఆయుధాలతో తమ హక్కుల కోసం నిలబడిన గ్రామీణ యువకులు, పగలు పొలంలో కష్టపడుతూ రాత్రిళ్లు సమావేశాలకు వెళ్లిన రైతులు, తమ కుటుంబ సభ్యులను పోరాటానికి పంపిన మహిళలు ఇదే ఆ…

పాత దరఖాస్తుల బదిలీకి అవకాశం

– హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గౌతమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : హౌసింగ్ బోర్డు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ సొంతింటి పథకానికి సంబంధించి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరో వెసులుబాటు కల్పించినట్లు బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాల్లో ఏదైనా…

బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర

– ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచుతాం – ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే భూముల చిట్టా విప్పారు – కేసీఆర్ ఫాంహౌజ్‌లో సర్కార్ భూమి ఉందని తేల్చడానికి 33 నెలలు పట్టిందా? – విచారణ పేరుతో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఖాయం – కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు…

గజం భూమి ఎక్కువ ఉన్నా సరెండర్ చేస్తా

– సీఎం ప్రస్తావించిన అందరి భూములపై సీబీఐ విచారణ జరపాలి – గుంపు మేస్త్రీతో గుంటనక్క కుమ్మక్కు ముమ్మాటికీ వాస్తవం – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తాను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న భూముల కన్నా గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని…