Day September 5, 2026

రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ‘సంక్షేమ’ భారం!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. ఒకవైపు ప్రజా రంజక సంక్షేమ గ్యారంటీల అమలుకు పెరుగుతున్న వ్యయం, మరోవైపు ఆశించిన స్థాయిలో సాగని సొంత ఆదాయ వనరుల సమీకరణ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను సవాలు చేస్తున్నాయి. ఇటీవలి కాగ్  నివేదిక ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్-జూలై)…

ఎడ్లబండ్ల నుండి స్వయంచోదిత కార్ల దాకా: జీవనయానం

“నా సుదీర్ఘ జీవిత ప్రయాణం, జీవనశైలిలో ఊహించని వేగంతో వచ్చిన మార్పులను, ఎంతగానో విస్మయానికి గురిచేసే నిరంతర ‘భవిష్యత్తు దిగ్భ్రాంతి’ని (future shocks) నా కళ్లముందు సాక్షాత్కరించింది. ఈ ప్రవాహ శైలితో కూడిన నా ఆలోచనాత్మక ప్రతిబింబం, రవాణా వ్యవస్థలోని రెండు భిన్న యుగాల మధ్య మన దైనందిన అలవాట్లలో వచ్చిన ఆశ్చర్యకరమైన పరిణామాన్ని అద్దం పడుతోంది. అలాగే, మన…

రాష్ట్రంలో యమ రంజుగా రాజకీయాలు

.”అంతేకాదు, మరో వ్యూహాం కూడా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతను ఉప ఎన్నికల పేరుతో తగ్గించుకోవచ్చనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ సవాల్ స్వీకరించి కేసీఆర్ రాజీనామా చేస్తే, ఇటు మంత్రి సురేఖ పై హైకమాండ్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సురేఖ రాజీనామా చేస్తుంది. . సురేఖ స్థానంలో అసలు…

ఇంధన రంగాన్ని బలోపేతం చేయాలి

– బొగ్గు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి – భవిష్యత్ ప్రగతికి సరిపడే ఉత్పత్తి, ప్రసార సామర్థ్యాన్ని పెంచాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేలా ఇంధన రంగాన్ని బలోపేతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర…

అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి

– మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ గారు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో…

యువతకు ఉపాధి కల్పించాలన్నదే సంకల్పం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7,8,9 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా…

ఉత్తమ టీచ‌ర్ల‌ ఎంపికలో ప్రమాణాలేవి?

– ఎంపిక‌లో యూనియ‌న్ల ప్ర‌భావం – నిజంగా ప‌నిచేసిన‌వారికి గుర్తింపేదీ? – ఇష్టానుసార ఎంపిక‌ల‌పై విమ‌ర్శ‌లు – పార‌ద‌ర్శ‌క విధానం పాటించాల‌ని డిమాండ్‌ ఇబ్రహీంపట్నం /మెట్‌పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి జిల్లా, మండల స్థాయిలో జరుగుతున్న ప్రక్రియపై చర్చ మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిబద్ధతతో…

రోడ్లపై వంటావార్పుతో తెలంగాణ వ‌చ్చింది

– రేవంత్‌రెడ్డి హ‌యాంలో మ‌ళ్లీ అదే ఖ‌ర్మ ప‌ట్టింది – రైతుల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చండి – కేసీఆర్ పాల‌న‌లో 24 గంట‌లు క‌రెంట్ వుండేది – ఇప్ప‌డు పొద్దున లేస్తే క‌రంటు కోసం ఫోన్లు – యూరియా దొర‌క్క రైతుల పాట్లు – అన్నీ ప‌క్కాగా రావాలంటే కేసీఆర్ సీఎం కావాలి – మాజీ…

ఎలక్ట్రానిక్‌ జాకార్డ్‌తో కొత్త హ్యాండ్‌లూమ్‌ మగ్గం ఆవిష్కరణ

– సిరిసిల్ల నేత‌న్న‌కు కేటీఆర్ ప్ర‌శంస‌లు – ‘వెండి వెన్నెల’ చీర ఆవిష్క‌ర‌ణ‌ – అధికారంలోకి వ‌స్తే క‌ర్మాగారం నెల‌కొల్పుతాం – కేటీఆర్ హామీ సిరిసిల్ల, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: చేనేత రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కొత్త తరహా హ్యాండ్‌లూమ్‌ మగ్గాన్ని రూపొందించిన నేతన్న నల్లా విజయ్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందించారు.…