Day August 22, 2026

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల‌ మృతి

రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఊహించని ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రఘునాథపాలెం మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వరసకు అన్నాచెల్లెలి ప్రాణాలను బలితీసుకుంది. మండలంలోని జింకలతండా సమీపంలోని గ్రీన్ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి గుండేటి శ్రీను(18) శనివారం ఉదయం బైకుపై ఖమ్మం వచ్చాడు. వరసకు చెల్లెలు అయిన…

మానవీయ కోణంలో అమలవుతున్న రేషన్‌ ‌పథకం

– సన్న బియ్యంతో పేదలకు కడుపునిండా తిండి – కేంద్రం దేశవ్యాప్తంగా ఈ ప థకం అమలు చేయాలి – స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల పంపిణీలో కడియం  జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 :‌ మానవీయ కోణంలో అమలు చేస్తున్న గొప్ప పథకం సన్న బియ్యం పంపిణి పథకం అని స్టేషన్‌ ‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం…

పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదు

– ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కాంగ్రెస్‌ ‌రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఇచ్చిన షోకాజ్‌ ‌నోటీసులపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పందించారు. తానేం తప్పుగా మాట్లాడలేదని లేఖలో పేర్కొన్నారు. ‘ఏ రోజూ నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరిపైనా…

సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌సీరియస్‌

-‌ పార్టీకి నష్టం కలుగుతుంటే చూస్తూ ఊరుకోం – హెచ్చరించిన పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ‌హై కమాండ్‌ ‌సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే సుష్మిత వ్యాఖ్యల వీడియోను కాంగ్రెస్‌ ‌క్రమశిక్షణ కమిటీ…

పూర్తిస్తాయి వైద్య కేంద్రాలుగా సీహెచ్‌సీలు

– టీచింగ్‌ ‌హాస్పిటళ్లలో 607 అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్ల భర్తీ – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ ‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఆయా కమ్యూనిటీ(సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా హాస్పిటల్‌లను పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ తెలిపారు. జిల్లా, ఏరియా హాస్పిటల్‌ల్లోనూ మేజర్‌…

భూ దందాలపై సమగ్ర విచారణ జరపాలి

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆరఎస్ పాలనలోని ‘ధరణి’ని సముద్రంలో పడేస్తామని చెప్పిన కాంగ్రెస్ ‘భూభారతి’…

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : ప్రజలకు మరింత చేరువ కావాలంటే పోలీసు వ్యవస్థకు ప్రజల, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం.. ఈ ఆలోచనతోనే 2006 ఆగస్టు 23న సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజా భద్రతకు సంబంధించి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్…

క్రికెట్ అప్పుడు, ఇప్పుడు..

“అప్పట్లో, క్రికెట్ అనేది అంతరాత్మ, వ్యక్తిత్వ వికాసం ఆధారంగా సాగేది. ఒక ఆటగాడి మాట ఒక మ్యాచ్ ఫలితాన్ని శాసించేది. మాలాంటి వాళ్లం ఆట స్ఫూర్తిని నమ్మాము. ఇప్పుడు, ఇది కెమెరాలు, ఖచ్చితత్వం ద్వారా నడపబడుతోంది, ఇక్కడ సాంకేతికత ప్రతి తీర్పును ధృవీకరిస్తుంది. అంతరాత్మ నుండి కెమెరాల వరకు, బహుశా ఇదే ‘అప్పుడు ఇప్పుడు’ అంటే.…

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ‌షట్‌డౌన్‌తో యూరియా కొరత

– తక్షణం జోక్యం చేసుకోవాలన్న మంత్రి తుమ్మల హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌రామగుండం ఫెర్టిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ‌షట్‌డౌన్‌పై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దీని వల్ల సుమారు ప‌ది రోజులపాటు యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఖరీఫ్‌…