కాంగ్రెస్ లో రాజుకుంటూనే ఉన్న అసమ్మతి సెగలు

తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఒకపక్క సర్దుబాట్లు, మరోపక్క క్షమాపణలు చెప్పుకుంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీలోని ఇతర క్యాడర్ విషయం ఎలా ఉన్నా మంత్రులు, ఎంఎల్ఎల మద్యనే పాసగటం లేదు. విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర ముఖ్య మంత్రితోనే నాయకులు విబేధించడం. ఒకరు, ఇద్దరు ఇలా రోజులు గడుస్తున్నకొద్ది ఒక్కొక్కరు…








