ఉద్యోగ రహిత వృద్ధి శ్రేయస్కరం కాదు!

తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకున్న నాటి నుంచి దేశ ఆర్థిక పటంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీఎస్‌పీ) సుమారు రూ. 17.82 లక్షల కోట్లకు చేరి, స్థిరమైన 10.7 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. దీనితో పాటు రాష్ట్ర తలసరి…



