Day August 3, 2026

తెలంగాణ విద్యారంగం మారాలంటే…!

(జయశంకర్ సార్ జయంతి యాది లో) నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నందుకు నేను రాజీనామా చేయాలా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం, అలాగే “మీ సమస్యలు నేను పరిష్కరిస్తా.. మీరు పిల్లల కోసం పోరాడండి” అని ఉపాధ్యాయులకు పిలుపునివ్వడం విద్యారంగంపై ఆయన ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ఫిన్లాండ్, జర్మనీ విద్యా విధానాలను…

12, 13 తేదీల్లో కేయూలో జాతీయ సదస్సు

– పాల్గొననున్న శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు, ఆచార్యులు – కాలుష్య నియంత్రణకు బహుళ సంస్థల సమన్వయమే లక్ష్యం – కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కాళోజీజంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర, ఆగష్ణు 3 : కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణో త్వ వాన్ని యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, స్టేట్ ఎక్సేవర్డ్ ఆప్టికల్…

చిట్టీల పేరుతో భారీ మోసం

– రూ.2.5కోట్లతో ఉడాయించిన భార్యాభర్తలు – అమీన్ పూర్ డివిజన్ లో ఘటన పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం లోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చిట్ఫండ్ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరిట స్థానికుల నుంచి రూ.2.5 కో ట్లకు పైగా వసూలు చేసిన…

సింగరేణికి డిప్‌సైడ్ కోల్ బ్లాక్

– కార్మిక, అధికారుల, ప్రజలకు కిషన్‌రెడ్డి అభినందనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. ఎన్నో ఏళ్ల కల అయిన మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2(ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ…

బ్యాటరీల విప్లవం… వ్యర్థాల విస్ఫోటనం!

“విద్యుత్ వాహనాల విస్తరణ ఎంత అవసరమో, వాటి నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ కూడా అంతే ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు కలిసి సమగ్ర రీసైక్లింగ్ వ్యవస్థను నిర్మించాల్సిన సమయం వచ్చింది. సాంకేతిక ప్రగతి ప్రకృతికి భారంగా మారకుండా, భూమికి మేలు చేసే సాధనంగా నిలవాలంటే బాధ్యతాయుతమైన వినియోగం తప్పనిసరి.” హరిత ప్రయాణానికి…

ఎల్‌నినో బిల్లులు ఎవరి జేబుల్లోకి?

– \రాష్ట్రంలో 35-40% వర్షపాత లోటు.. పడిపోయిన భూగర్భ జలాలు – రూ.802.92 కోట్ల ప్రణాళికతో రేవంత్ రెడ్డికి నివేదిక – కమిటీ సిఫార అమలులో ఆచరణ ఎంత? – చిన్నారెడ్డి కమిటీ నివేదికపై లోతైన విశ్లేషణ (మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రాన్ని ఎల్‌నినో రూపంలో తీవ్రమైన వాతావరణ పరిణామాలు, వర్షాభావ…

భారత విదేశాంగ విధానానికి అగ్నిపరీక్ష

“ఇరాన్‌కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించే అవకాశం పరిమితంగానే ఉన్నప్పటికీ, శాంతి, చర్చలు, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై బలమైన ఉమ్మడి వైఖరిని రూపొందించగలిగితే, ఈ సదస్సు భారత్ ‌కు దౌత్యపరంగా ఒక పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో, భారత విదేశాంగ విధానం “ఏ…

హ‌రీష్‌రావుపై ఆరోప‌ణ‌లు దారుణం

–  రాజ్యాంగ విలువ‌ల‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మే -రేవంత్ హ‌యాంలో బూతుల అడ్డాగా గాంధీభ‌వ‌న్‌ – ఎమ్మెల్సీ డాక్ట‌ర్‌ దాసోజు  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 3 :కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ హరీష్ రావు మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.. ఇది రాజ్యాంగం ప్రసాదించిన విలువలను కించపరచడమేన‌ని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో…

లక్షలాది యువత ఆశలకు రక్షణ కవచం

A Protective Shield for the Aspirations of Millions of Youth

పేపర్ లీకేజీల నియంత్రణ చట్టం భారతీయ సాంస్కృతిక విశిష్టతలో విద్యకు అత్యున్నత పీఠం ఉంది. “విద్యా ధనం సర్వధన ప్రధానమ్” అని ప్రాచీన సంస్కృత నానుడి చాటి చెప్పినట్లుగానే, విజ్ఞానం మానవాళికి వికాసాన్ని అందించే అమూల్యమైన సంపద. వేమన యోగి తన పద్యంలో “నిజమునకు నిలువ గలవాడే నరుడగు” అని వచించిన రీతిలో, సత్యం, నిష్పాక్షికత,…