Day July 23, 2026

కాళేశ్వరం అవినీతికి అండగా రేవంత్‌ ‌చర్యలు

– కెసిఆర్‌ను కాపాడుతున్నది సిఎం రేవంతే – 30 నెలలుగా చర్యలు తీసుకోక పోవడంపై అనుమానాలు – నిజామాబాద్‌ ‌ఎంపీ ధర్మపురి విమర్శలు న్యూదిల్లీ, జూలై 23: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఈ 30 నెలలుగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఏం చేశారని నిజామాబాద్‌ ‌బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ‌సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం…

చాగంటి తులసి కథా విశ్లేషణ – 1

 “యాష్ ట్రే వంటి మంచి కథలు రాసిన రచయిత, అనువాదం, విమర్శ, నాటకం, పరిశోధన రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య ఉద్యమశీలి- చాగంటి తులసి తొంభయ్యవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా తిరునగరి దేవకీదేవి రాసిన విమర్శనాత్మక వ్యాసాన్ని మూడు వారాల పాటు శోభ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము.” హూందాకథ మధ్యతరగతి…

సాధ్యమైనంత త్వరగా ఉద్యమకారుల గుర్తింపు

– కమిటీ చైర్మన్‌ ‌కేశవరావు వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 23: తెలంగాణ ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ గుర్తింపు కమిటీ చైర్మన్‌ ‌కె.కేశవరావు వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ 16 రోజులు వివిధ సంఘాలతో చర్చించామని వివరించారు. ఉద్యమకారులను ఎలా ఎంపిక చేయాలి? ఎలా గౌరవించాలి…

కాంగ్రెస్‌, ‌లెఫ్ట్‌ల‌ జంతర్‌ ‌మంతర్‌ ‌రాజకీయాలు

– గతంలో లీక్‌ అయితే కాంగ్రెస్‌ ‌నేతలు రాజీనామా చేశారా – టెన్త్ ‌లీకేజీలో రేవంత్‌ ‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు – కేంద్ర మంత్రి మంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపాటు న్యూదిల్లీ, జూలై 23: జంతర్‌ ‌మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు పట్టుకుని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్ట్ ‌పార్టీల నేతలు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు…

ప్రతీ విద్యార్థి నుంచి అభిప్రాయ సేకరణ

– యూనిఫాంల నాణ్యతపై రాజీ పడేది లేదు – పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు – త్వరగా సరఫరా చేసేలా సంస్థలపై ఒత్తిడి పెంచాలి – యూనిఫాం సరఫరాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై…

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి

– లేకుంటే మీరే తొలగిపోవాల్సి వస్తుంది – ప్రధాని మోదీకి అభిజిత్‌ ‌దీప్కే హెచ్చరిక న్యూదిల్లీ, జూలై 23: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధాని మోదీని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) అధ్య‌క్షుడు అభిజీత్‌ ‌దీప్కే గురువారం మరోసారి కోరారు. కేంద్రం స్పందించని పక్షంలో ఈ రాజీనామాల పర్వం ప్రధాని మోదీ…

రేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపు

– శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచన న్యూదిల్లీ, జూలై 23 : నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) ఈనెల‌ 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇటీవలి జంతర్‌మంతర్‌-‌పార్లమెంటు ర్యాలీ సందర్భంగా యువతపై పోలీసుల కర్కశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చినట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి…

పోటీ ప్ర‌పంచంలో సింగ‌రేణి నిల‌దొక్కుకోవాలి

– అందుకు స‌హ‌క‌రించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం – సింగ‌రేణితో భావోద్వేగ బంధం – జెన్ కోకు నాణ్య‌మైన బొగ్గు స‌ర‌ఫ‌రా చేయాలి – బొగ్గు సింగ‌రేణికి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు – క్రిటిక‌ల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ ప్రక్రియలోకి సింగరేణి ప్రవేశించాలి – ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ స‌త్తుప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూలై 23: పోటీ…

ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన యువతి

– పోలీస్‌ ‌వ్యాన్‌కు ఎదురు నిలబడి ఆందోళనకారుల విడుదలకు యత్నం – సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ముంబై, జూలై 23: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలంటూ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన నెట్టింట తెగ…