Day July 23, 2026

నదుల అనుసంధానం! ఏనుగు ఏడుగురు గుడ్డి వాళ్ళు!!

“ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మరో బాంబు పేల్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టియంసిలు దిండికి 30 టియంసిలు మొత్తం 120 టియంసిలకు ఎన్వోసి ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదనపై ఆంధ్ర ప్రదేశ్ ఉలక పలక లేదు. వాస్తవంలో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే . కృష్ణ…

సాహిత్యానికి శాస్త్రబద్ధతను అందించిన మేధావి

“తెలుగు వాక్యం ఎలా నిర్మితమవుతుంది? పదాల క్రమం, విభక్తులు, సంబంధ సూచక పదాలు, తాత్పర్య భేదాలు – ఇవన్నింటిపై శాస్త్రీయమైన విశ్లేషణ చేసి భాషా అధ్యయనానికి ఒక నూతన భూమికను అందించారు..’ తెలుగు భాషా సాహిత్యానికి తనదైన శైలి, శాస్త్రీయ శక్తి, విమర్శాత్మక విజ్ఞానంతో చిరస్థాయిగా నిలిచిన మహామేధావి డాక్టర్ చేకూరి రామారావు. అక్టోబర్ 1,…

హైడ్రాకు హైకోర్టు మొట్టికాయ‌లు!!

High Court Raps HYDRAA Tough Questions Over Its Actions

హైదరాబాద్ నగరాన్ని విపత్తుల నుండి రక్షించడానికి, ప్రభుత్వ ఆస్తులు, చెరువులను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇటీవల తీసుకుంటున్న కొన్ని శరవేగపు చర్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రయోజనాల పేరిట ప్రభుత్వ విభాగాలు తీసుకునే నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి.. అవి చట్ట పరిధులను, న్యాయవ్యవస్థ ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు ప్రజాస్వామ్య…

దమ్ముంటే నీట్‌పై చర్చకు రావాలి

– విపక్షాలకు బిజెపి అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌సవాల్‌ ‌న్యూదిల్లీ ,జులై 23: దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోన్న నీట్‌ ‌పరీక్ష వ్యవహారం, పేపర్‌ ‌లీక్‌ల అంశంపై పార్లమెంట్‌ ‌వేదికగా ఓపెన్‌ ‌డిబేట్‌కు సిద్ధమా అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌విపక్షాలకు సవాల్‌ ‌విసిరారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీతో…

సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు

– టెక్‌ ‌మహింద్రా సంస్థపై ఉద్యోగిని ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 23: ప్రముఖ ఐటీ సంస్థ టెక్‌ ‌మహీంద్రాపై మహిళా సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని భావన దుండిగల్‌ ‌పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంగా తాను, అనంతరం తన చిన్నారి ఆరోగ్యం బాగోలేక సెలవులు తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా సంస్థ ఉద్యోగం…

సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్‌చిట్

– ‘నీట్‌’ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ కేసులో న్యూదిల్లీ, జూలై 23: ‘నీట్‌’ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియా పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ స్పష్టం చేసింది. దీంతో…

మహానగరం మ‌ధ్య‌న‌ పేదోడికి ఇల్లు ఉండొద్దా?

– పదేళ్లు చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే విష ప్రచారమా? – ఇండ్ల కేటాయింపులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి – ఇండ్ల కోసం ‘మీ సేవ వాట్సాప’, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున పేదలకు…

గ్లోబరీనా ముమ్మాటికీ కేటీఆర్‌ ‌బినామీ సంస్థ

– ఆ సంస్థ‌ తప్పిదాల వల్ల 27 మంది బలి -పేరు మార్చుకుని పరీక్షల కాంట్రాక్ట్ ‌పొందింది – గ్లోబరీనా తప్పిదాలకు కెటిఆర్‌ ‌క్షమాపణలు చెప్పాలి – ధర్మేంద్ర రాజీనామాను బీఆర్‌ఎస్‌ ఎం‌దుకు డిమాండ్‌ ‌చేయదు – ‘సర్‌’ ‌ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఓట్లు తొలగించే కుట్ర – అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం –…

పార్లమెంటులో ప్రతిష్టంభన

– నీట్‌ ‌లీకేజీపై చర్చపై కుదరని ఏకాభిప్రాయం – ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందేనని పట్టు – విపక్షాల పట్టుతో పార్లమెంట్‌ ‌నేటికి వాయిదా – పార్లమెంట్‌ ‌వెలుపల పరస్పర నినాదాలు న్యూదిల్లీ, జూలై 23: పార్లమెంటులో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. గురువారం ప్రారంభమైన రెండు నిముషాలకే ఉభయసభలు తొలుత 12గంటలకు వాయిదా పడ్డాయి. అనంతరం సమావేశమైనా సభలు…