Day July 23, 2026

బంబాసు!

మెరుపు తీగెలు   -బమ్మిడి జగదీశ్వరరావు రాకూడని చోటుకి వచ్చామని వచ్చిన రెండు నిముషాల్లోనే అర్థమయ్యింది. కొరియన్ డ్రామాస్ చూసి చూసి ‘కొరియర్’ అని అన్నా కొరియన్ అనే వినిపిస్తోంది. అలాంటి స్థితిలో మన హైదరాబాదులో ‘కొరియన్ సందడి’ జరుగుతుంటే మనం వెళ్ళకుండా వుంటే యేమి బావుంటుంది అంటూ నన్నూ యీడ్చుకుపోయారు మా మిత్రులిద్దరూ. ‘ఉచితమనే అన్నారే’…

మూడు ప్రవాహాలు సమ్మేళనం

చెమ్మ : వారాల ఆనంద్ తెలుగుసాహిత్యంలో కొందరు కేవలం రచయితలుగానో రచయిత్రులుగానో మాత్రమే కాకుండా విలక్షణ ఆలోచనాస్రవంతికి ప్రతీకలుగా నిలుస్తారు. అలాంటి విలక్షణ వ్యక్తిత్వాలలో కాత్యాయని విద్మహే ఒకరు. అధ్యాపకురాలిగా, పరిశోధకురాలిగా, విమర్శకురాలిగా, మహిళా ఉద్యమకార్యకర్తగా ఆమె ఎంతో కృషిచేసారు. కాత్యాయని విద్మహే అనగానే స్త్రీవాద సాహిత్యవిమర్శ గుర్తుకువస్తుంది. కాని ఆమె కృషి కేవలం స్త్రీవాద…

బ్యాటరీ పేలి బాలుడి మృతి

ఆసిఫాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 23: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడి శారద-గణేష్‌ ‌దంపతుల పెద్ద కొడుకు లోకేశ్‌ (14) ‌స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం లోకేశ్‌ ఇం‌ట్లో కరెంట్‌ ‌స్విచ్‌బోర్డు వద్ద బ్యాటరీలతో సరదాగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఒ కసారిగా పెద్ద…

పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విచారణకు ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టు

– ఎక్స్ ‌వేదికగా స్పందించిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూలై 23: నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై కాక్రోచ్‌ ‌జనతా పార్టీ చేపట్టిన భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విచారణ కోసం ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి ఎక్స్ ‌వేదికగా తెలిపారు.…

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

– సర్వీస్‌ ‌తుపాకీతో కాల్చుకున్నట్లు గుర్తింపు – సూసైడ్‌ ‌నోట్‌ ఆధారంగా పోలీసుల దర్యాప్తు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 23: నగరంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ‌స్వామి తన సర్వీస్‌ ‌తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌లో స్వామి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం…

భద్రతా పరిస్థితుల నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకే కన్నాట్ ప్లేస్‌లో దుకాణాలు మూసివేత

న్యూదిల్లీ, జూలై 23: దేశ రాజధాని న్యూదిల్లీ  ప్రముఖ వాణిజ్య కేంద్రం కన్నాట్ ప్లేస్ (CP) పరిసరాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అక్కడి అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు గురువారం (జూలై 23) సాయంత్రం 6.30 గంటలకే మూసివేయాలని న్యూదిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) అత్యవసర సలహా సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌డీఎంసీ (NDMC) చైర్మన్, వైస్ చైర్మన్ సూచనల మేరకు…

క‌న్నాట్ ప్లేస్‌లో సాయంత్రం 6.30కే దుకాణాల బంద్‌

న్యూదిల్లీ , జూలై 23: దేశ రాజధాని న్యూదిల్లీ  ప్రముఖ వాణిజ్య కేంద్రం కన్నాట్ ప్లేస్  పరిసరాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అక్కడి అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు గురువారం (జూలై 23) సాయంత్రం 6.30 గంటలకే మూసివేయాలని న్యూదిల్లీ  ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్‌డీటీఏ) అత్యవసర సలహా సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌డీఎంసీ (ఎన్‌డీఎంసీ)…

ఎల్‌నినోతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం

– అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష– కార్యాచరణతో ముందుకు సాగాలని సూచనసిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై23:ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వ్యాఖ్యానించారు. దీనినుంచి బయటపడేలా కార్యాచరణతో సాగాలని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్‌, ‌హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్‌నినో…

దేశంలో భ్ర‌ష్టుపట్టిన విద్యా వ్యవస్థ

– విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరం– తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ– నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ– ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ హైదరాబాద్, జూలై 23 (ప్రజాతంత్ర బ్యూరో) : దేశంలో విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిందని, విద్యా రంగంలో సమూల మార్పులు…