Day July 23, 2026
దేశంలో అలజడులకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కుట్ర

బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : దేశంలో అశాంతిని సృష్టించి యువతను రెచ్చగొట్టడం ద్వారా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా…
యువత గొంతు నొక్కితే బీజేపీ పతనమే

