Day July 18, 2026

మెడికల్‌ ‌విద్యార్థిని, యువకుడు ఆత్మహత్య

– ఒకే ఊళ్లో వేర్వేరుచోట్ల ఉరేసుకుని మృతి నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 18: జిల్లాలో వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలో ఎంబీబీఎస్‌ ‌తొలి సంవత్సరం చదువుతున్న…

పర్యావరణవేత్త వాంగ్‌చుక్‌ ‌హాస్పిటల్‌కు తరలింపు

– హైకోర్టు ఆదేశాలతో పోలీసుల నిర్ణయం – సఫ్దర్‌ ‌జంగ్‌ ‌హాస్పిటల్‌కు తరలించి చికిత్స న్యూదిల్లీ, జూలై 18: దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు శనివారం తరలించారు. ఆయనకు తగిన వైద్య సహాయం అందించాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో…

బహద్దూర్‌ ‌గూడ వద్ద తీవ్ర ఉద్రిక్తత

– బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌కోసం భూ సేకరణ.. అధికారులపై రైతుల మండిపాటు – భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిక – ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 18: శంషాబాద్‌ ‌మండలం బహదూర్‌గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. బహదూర్‌ ‌గూడా భూముల దగ్గరకు…

కాంగ్రెస్ కు ఇక డెత్ డిక్లరేషనే

– యువతకు రాహుల్ వెన్నుపోటు – నోటిఫికేషన్లు లేవు.. అన్నీ లూటిఫికేషన్లే – రాష్ట్రంలో “స్కాం” క్యాలెండర్ నడుస్తోంది – రేవంత్ జాబులు కాదు రాహుల్ జేబులు నింపుతున్నడు – నిరుద్యోగులకు అన్నగా తోడుంటా – ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క – సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ గర్జన…

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం

– మహిళా సాధికారత కోసం ఎఫ్‌ఎల్‌వోకు మరో ఇండస్ట్రియల్ పార్క్ – ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి ఎకరం స్థలాన్ని కేటాయిస్తాం – ‘ఫిక్కీ’ మహిళా పారిశ్రామికవేîత్తల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : మహిళా శక్తి దీవెనలే తమ ప్రభుత్వ బలం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక…

తాండూరు ప్రగతి ప్రస్థానంలో మరో ముందడుగు

– ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి – రూ.290 కోట్ల విలువైన హ్యామ్ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ప్రపంచస్థాయి రోడ్ల‌ నిర్మాణమే ధ్యేయం – ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి  – అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీకి నిధులు :మంత్రి శ్రీధర్ బాబు – పేదల అభ్యున్నతికి…

గోదావరిలో ఐదుగురి గల్లంతు

– రెండు మృతదేహాలు వెలికితీత – మూడు మృతదేహాల కోసం గాలింపు చర్యలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18. : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన ఎటపాక మండలం గన్నవరం దగ్గరగా ఉన్న గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన…

రైతాంగం సాగు ప‌ద్ధ‌తులు మార్చుకోవాలి

– రెవెన్యూ మంత్రి పొంగులేటి  కూసుమంచి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 18 : ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నందున‌ రైతాంగం సాంప్రదాయ సాగు వీడి ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం కావాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. అధిక…

కలలు కనాలి.. కష్టపడి చదవాలి

– విద్యార్థులకు మంత్రి అజారుద్దీన్ ఉద్బోధ – ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన మంత్రి హైదరాబాద్, జూలై 18: ప్రతీ విద్యార్థి డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, సివిల్ సర్వెంట్, ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్, క్రీడాకారుడు, నాయకుడు లేదా తనకు నచ్చిన ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ…